Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: బాహుబలిని మించి పవన్ మూవీ.. హై వోల్టేజ్ ఫైట్లతో..?

Pawan Kalyan: బాహుబలిని మించి పవన్ మూవీ.. హై వోల్టేజ్ ఫైట్లతో..?

  • April 12, 2021 / 12:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: బాహుబలిని మించి పవన్ మూవీ.. హై వోల్టేజ్ ఫైట్లతో..?

స్టార్ హీరో పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. పింక్ రీమేక్ వకీల్ సాబ్ తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన పవన్ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ తో మరో విజయాన్ని సొంతం చేసుకుంటారని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా కథ, కథనంలో కీలక మార్పులు చేయడంతో పాటు ఈ సినిమాకు మాటల రచయితగా వ్యవహరిస్తున్నారు.

అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో పవన్, రానా పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు. పవన్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ రోల్ లో నటిస్తుండగా రానా మాజీ సైనికుడిగా కనిపించనున్నారు. సినిమాలో పవన్, రానా మధ్య హై వోల్టేజ్ ఫైట్ ఉంటుందని ఆ ఫైట్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫైట్ సీన్ షూటింగ్ జరుగుతోందని కోలీవుడ్ సినిమాలకు స్టంట్ మాస్టర్ గా వ్యవహరించిన దిలీప్ సుబ్బరాయన్ ఈ సినిమాకు స్టంట్ మాస్టర్ గా వ్యవహరిస్తున్నారని సమాచారం.

పవన్ కళ్యాణ్ దిలీప్ సుబ్బరాయన్ పనితనాన్ని మెచ్చి ఆయనను ప్రశంసించారని తెలుస్తోంది. అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో ఫైట్లు పవన్ గత సినిమాలకు భిన్నంగా ఉంటాయని తెలుస్తోంది. ఫైట్ల విషయంలో బాహుబలి సినిమాకు అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ ఏ మాత్రం తగ్గదని సమాచారం. ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుండగా రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు సినిమాలో కూడా నటిస్తున్నారు. ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ అయ్యే విధంగా పవన్ కళ్యాణ్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayyappanum Koshiyum
  • #pawan kalyan
  • #Rana
  • #Rana Daggubati
  • #Sagar Chandra

Also Read

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

trending news

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 min ago
Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

17 hours ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

18 hours ago
బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

1 day ago
Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

2 days ago

latest news

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

11 hours ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

12 hours ago
అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

13 hours ago
Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

13 hours ago
Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version