Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » RRR, Bheemla Nayak: పవన్ డేట్ విషయంలో వెనక్కు తగ్గరా?

RRR, Bheemla Nayak: పవన్ డేట్ విషయంలో వెనక్కు తగ్గరా?

  • August 29, 2021 / 08:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR, Bheemla Nayak: పవన్ డేట్ విషయంలో వెనక్కు తగ్గరా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2022 సంవత్సరం జనవరి 8వ తేదీకి వాయిదా పడినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దాదాపుగా అదే డేట్ ఫిక్స్ కావచ్చని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే రావచ్చని సమాచారం. సంక్రాంతికి ఇప్పటికే భీమ్లా నాయక్ మూవీ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.

మిగతా సినిమాలు రిలీజ్ డేట్లు మార్చుకున్నా భీమ్లానాయక్ మాత్రం సంక్రాంతికే గ్యారంటీగా రిలీజ్ కానుందని పవన్, రాజమౌళి మూవీ మధ్య పోటీ తప్పదని సమాచారం. భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ విషయంలో గాసిప్స్ వైరల్ అవుతున్న నేపథ్యంలో త్వరలో పోస్టర్ల ద్వారా రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్ విడుదలైతే కలెక్షన్ల విషయంలో ఒక సినిమాపై మరొక సినిమా ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

సంక్రాంతి పండుగకు ఎల్లప్పుడూ రెండు పెద్ద సినిమాలకు చోటు ఉంటుంది కాబట్టి ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్ రిలీజైనా సమస్య కాదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తే తమ సినిమాల రిలీజ్ డేట్లను ఫిక్స్ చేయాలని ఆచార్య, అఖండ మేకర్స్ భావిస్తున్నారు. మరోవైపు కరోనా థర్డ్ వేవ్ వస్తే రిలీజ్ డేట్ల విషయంలో కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Jr Ntr
  • #pawan kalyan
  • #Rajamouli
  • #Ram Charan

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

1 day ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

2 days ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

21 hours ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

1 day ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version