Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మెగా హీరోల మధ్య వివాదం….

మెగా హీరోల మధ్య వివాదం….

  • August 16, 2016 / 12:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా హీరోల మధ్య వివాదం….

టాలీవుడ్ టాప్ హీరో ఎవరు అంటే….మెగాస్టార్ చిరంజీవి అని చెప్పుకున్న రోజులు చాలానే ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన రాజకీయ తీర్ధం పుచ్చుకోవడం, అదే క్రమంలో యువ హీరోల తాకిడి ఎక్కువ కావడంతో ఆస్థానాన్ని ఎవరు సొంతం చేసుకుంటారో ఎవ్వరూ అర్ధం కావడంలేదు. ఇదిలా ఉంటే తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు మెగా-పవర్ స్టార్ ను అండగా చేసుకుని వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారుతున్నారు…

ప్రతీ వేడుకల పవర్ స్టార్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామాకు చెక్ పెట్టే దిశగా “చెప్పను బ్రదర్” అన్న మాట మన స్టైలిష్ స్టార్ నుంచి రావడంతో అటు పవర్ స్టార్ ఫ్యాన్స్, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వైరం ఏర్పడింది. అయితే అదేదో సర్దుమణిగిపోతుందిలే అని అనుకుంటున్న తరుణంలో తిక్క ఆడియో వేడుక జరిగింది. ఈ ఆడియోలో మరో మెగా హీరో సాయి ధర్మ తేజ…బన్నీకి కౌంటర్ గా చెబుతాను బ్రదర్ అని అనడంతో కోపంతో ఊగిపోయిన బన్నీ ఫ్యాన్స్ సాయిని టార్గెట్ చేశారు…సాయి చెప్పిన…. ‘చెబుతాను బ్రదర్’ అన్న డైలాగ్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.

ఎవరు పెడుతున్నారో తెలియదు గానీ ‘అల్లు అర్జున్ ఫ్యా’న్స్ అనే పేజీలు క్రియేట్ చేసి సాయి ధరమ్ తేజ్ పై సెటర్లు వేస్తున్నారు. తేజు కొత్త సినిమా తిక్క నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది.అయితే ఈ సినిమా పరమ చెత్తగా వుందని సెటైర్లు వేస్తున్నారు కొందరు. ఇప్పుడీ సినిమాని టార్గెట్ చేసుకొని’ #తిక్క కుదిరింది బ్రదర్” అనే హ్యాష్ ట్యాగ్ తో పోస్టలు కొడుతున్నారు నెటిజన్లు. దీనికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని కలరింగ్ ఇస్తున్నారు. ఏది ఏమైనా..దీన్ని త్వరలోనే అడ్డుకోకపోతే ఇది చాలా దూరం వెళ్లే ప్రమధం ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Sai Dharam Tej

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

1 day ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

1 day ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

1 day ago

latest news

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

54 mins ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

2 hours ago
Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

3 hours ago
Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version