Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Puri Jagannadh: లైగర్ మూవీ తనకు నచ్చిందన్న వరంగల్ శ్రీను.. కానీ?

Puri Jagannadh: లైగర్ మూవీ తనకు నచ్చిందన్న వరంగల్ శ్రీను.. కానీ?

  • May 18, 2023 / 01:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: లైగర్ మూవీ తనకు నచ్చిందన్న వరంగల్ శ్రీను.. కానీ?

విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కి గతేడాది థియేటర్లలో విడుదలైన లైగర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిలైంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా అభిమానులకు ఒకింత షాకిచ్చింది. ఈ సినిమా నష్టాల వల్ల ఎగ్జిబిటర్లు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఈ వివాదం గురించి వరంగల్ శ్రీను స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వరంగల్ శ్రీను నైజాంలో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయగా ఆయనకు కూడా ఈ సినిమా భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చాయి.

పూరీ జగన్నాథ్ పర్సనల్ గా కూడా నాకు చాలా ఇష్టమని వరంగల్ శ్రీను వెల్లడించారు. క్లైమాక్స్ సీన్ మినహా లైగర్ మూవీ అంతా నాకు నచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు వచ్చిన ఓవర్ ఫ్లోస్ ను తాను పూరీ జగన్నాథ్ కు ఇచ్చానని వరంగల్ శ్రీను వెల్లడించారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా వల్ల వచ్చిన లాభాలతో పోల్చి చూస్తే లైగర్ సినిమాకు వచ్చిన నష్టాలు ఎక్కువని వరంగల్ శ్రీను కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

లైగర్ సినిమా విడుదలైన తర్వాత పూరీ జగన్నాథ్, ఛార్మీలతో మాట్లాడటానికి ప్రయత్నించినా వాళ్లు ఫోన్ లిఫ్ట్ చేయలేదని వరంగల్ శ్రీను పేర్కొన్నారు. ఎవరైనా బ్రతికేది పరువు కోసమే అని చెప్పారని అయితే తమకు కూడా పరువు ఉంటుందని వరంగల్ శ్రీను వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న ధర్నాలకు, వాట్సాప్ గ్రూప్ లో గతంలో వైరల్ అయిన మెసేజ్ కు ఎలాంటి సంబంధం లేదని వరంగల్ శ్రీను పేర్కొన్నారు.

పూరీ మోసం చేసే వ్యక్తి కాదని తాను బయ్యర్లకు చెప్పానని వరంగల్ శ్రీను అన్నారు. ఆ మెసేజ్ ను ఎవరు రాశారనే విషయం తనకు తెలియదని ఆయన వెల్లడించారు. వరంగల్ శ్రీను వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Liger
  • #Vijay Deverakonda
  • #Warngal Srinu

Also Read

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

related news

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

trending news

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

6 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

19 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

19 hours ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

19 hours ago

latest news

Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

25 mins ago
Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

1 hour ago
Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

3 hours ago
Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version