Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Prabhas Birthday: అక్టోబరు 23న ఏయే సర్‌ప్రైజ్‌లు వస్తాయో? ఎన్ని క్లారిటీలు ఇస్తారో?

Prabhas Birthday: అక్టోబరు 23న ఏయే సర్‌ప్రైజ్‌లు వస్తాయో? ఎన్ని క్లారిటీలు ఇస్తారో?

  • October 11, 2025 / 06:08 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas Birthday: అక్టోబరు 23న ఏయే సర్‌ప్రైజ్‌లు వస్తాయో? ఎన్ని క్లారిటీలు ఇస్తారో?

సెట్స్‌ మీద, చర్చల్లో ఎక్కువ సినిమాలు ఉన్న హీరో అభిమానులకు.. ఆ హీరో పుట్టిన రోజంటే పండగే అని చెప్పాలి. ఎందుకంటే ఆ హీరోతో సినిమాలు చేస్తున్న నిర్మాణ సంస్థలు అప్‌డేట్స్‌ ఇస్తారు. సినిమాలు చేద్దాం అనుకునే నిర్మాతలు బర్త్‌ డే పోస్టర్లు రిలీజ్‌ చేస్తారు. ఇప్పుడు పైన చెప్పిన ఫీలింగ్‌లో ఉన్న అభిమానులు ఎవరైనా ఉన్నారా అంటే అది ప్రభాస్‌ ఫ్యాన్సే. ఎందుకంటే ఈ నెలలోనే డార్లింగ్‌ బర్త్‌ డే ఉంది. ఈ నెల 23న ప్రభాస్‌ జన్మదినం సందర్భంగా ఏయే అప్‌డేట్స్‌ రావొచ్చనేది చూద్దాం.

Prabhas Birthday

ప్రభాస్‌ సినిమాల లైనప్‌ చూస్తే.. తొలుతగా రాబోయే సినిమా ‘ది రాజా సాబ్‌’. ఈ సినిమాకు సంబంధించి ఓ టీజర్‌, ఓ ట్రైలర్‌ వచ్చేశాయి. కాబట్టి ఇక రావాల్సింది సింగిల్‌ మాత్రమే. ప్రస్తుతం దర్శకుడు మారుతి ఇదే పనిలో ఉన్నారట. మరి పాట ఇస్తారో.. పాట టీజర్‌ ఇస్తారా అనేది చూడాలి. అది కాకుండా ప్రభాస్‌ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘ఫౌజీ’ అనే పేరు ప్రచారంలో ఉన్న ఈ సినిమా నుండి ఓ గ్లింప్స్‌ వస్తుందని సమాచారం. ఎందుకంటే సినిమాకు సంబంధించి కావాల్సినంత ఫుటేజ్‌ షూటింగ్‌ అయింది.

what are the surprises from prabhas

ఇక ఈ సినిమాను 2026 ఆగస్టు రెండో వారంలో విడుదల చేస్తారని సమాచారం. కాబట్టి గ్లింప్స్‌ నిడివి చాలా తక్కువే ఉండొచ్చని టాక్‌. ఈ రెండూ కాకుండా ప్రభాస్ చేతిలో ఇంకా ‘స్పిరిట్’, ‘కల్కి 2’, ‘సలార్: శౌర్యాంగపర్వం’ సినిమాలున్నాయి. ఇవేవీ ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. కాబట్టి వీరి నుండి ఫుటేజ్‌ ప్రమోషన్‌ కంటెంట్‌ను ఆశించలేం. అయితే సుకుమార్‌ డైరక్షన్‌లో ప్రభాస్‌ ఓ సినిమా చేస్తాడని, ప్రశాంత్‌ వర్మతో ‘బ్రహ్మరాక్షస’ చేస్తాడని వార్తలొస్తున్నాయి. వారి నుండి విషెష్‌ పోస్టర్లు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.

what are the surprises from prabhas

అలాగే, హోంబలే పిక్చర్స్‌ బ్యానర్‌ మీద మరో రెండు సినిమాలు చేయాల్సి ఉంది ప్రభాస్‌. మరి వాళ్లేమన్నా వివరాలు వెల్లడిస్తారేమో చూడాలి.

హనీమూన్‌ ఎప్పుడో కూడా మీరే చెప్పండి.. స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌ అదుర్స్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Prabhas
  • #Salaar 2
  • #The Raja Saab

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

6 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

6 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

7 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

10 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

12 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

6 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

7 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

10 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version