Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » మంచు విష్ణు ‘ఓటర్’ సినిమా ఆగిపోయినట్టేనా ?

మంచు విష్ణు ‘ఓటర్’ సినిమా ఆగిపోయినట్టేనా ?

  • August 10, 2018 / 12:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మంచు విష్ణు ‘ఓటర్’ సినిమా ఆగిపోయినట్టేనా ?

మంచు హీరోలు ఒంటరిగా వచ్చినా.. కలిసి వచ్చినా వారికి కాలం మాత్రం కలిసి రావడం లేదు. ఎంత కష్టపడినా విజయం మాత్రం దరికి చేరడం లేదు. ఈ బాధ పడలేక మంచు మనోజ్ నటనకు కాసేపు బ్రేక్ ఇచ్చారు. విష్ణు పదేళ్ల క్రితం ఢీ సినిమాతో బాక్స్ ఆఫీస్ ని డీ కొట్టారు. ఆ తర్వాత మంచి హిట్ కొట్టలేకపోయారు. రీసెంట్ గా వచ్చిన ఆచారి యాత్ర కూడా ఘోరంగా ఫ్లాప్ అయింది. దీంతో విష్ణు ఓటర్ అనే సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. జిఎస్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న సినిమాని తమిళంలో కురాల్ 388 పేరుతో రిలీజ్ చేయాలనీ భావించారు.

హీరోయిన్ గా సురభి, సంగీతదర్శకుడిగా ఎస్ ఎస్ థమన్ ఈ ప్రాజక్ట్ లో భాగమయ్యారు. అయితే ఈ సినిమా గురించి కొన్నిరోజులుగా ఎటువంటి సమాచారం రావడం లేదు. షూటింగ్ జరుగుతోందా? ఆగిపోయిందా? అనే విషయంలోనూ క్లారిటీ ఇచ్చేందుకు చిత్ర బృందం అందుబాటులో లేదు. విష్ణుని అయినా అడగదామనుకుంటే అతను కూడా కనిపించడం లేదు. సోషల్ మీడియాలోను యాక్టివ్ గా లేరు. దీంతో ఈ సినిమా ఆగిపోయినట్టేనని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికలకి రెండు నెలల ముందు రిలీజ్ చేయవచ్చని అనుమానం లేకపోలేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #manchu vishnu
  • #Manchu Vishnu Movies
  • #Manchu Vishnu New Movie
  • #Voter
  • #Voter First Look

Also Read

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

related news

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

trending news

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

19 hours ago
సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

21 hours ago
డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

21 hours ago
Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

23 hours ago
Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

24 hours ago

latest news

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

17 mins ago
Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

19 hours ago
Ntr – Nelson: నాగవంశీకి ఎన్టీఆర్‌ హ్యాండిచ్చాడా? ‘వార్‌ 2’ ఎఫెక్టా?

Saturanga Vettai 2: 12 ఏళ్ల తర్వాత రిలీజ్‌కి రెడీ అవుతున్న త్రిష సినిమా.. స్టార్‌ డైరక్టర్‌ కథతో..

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version