Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » మెగా హీరోల కూతుర్లకే ఎందుకిలా జరుగుతున్నట్టు..!

మెగా హీరోల కూతుర్లకే ఎందుకిలా జరుగుతున్నట్టు..!

  • April 6, 2022 / 03:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా హీరోల కూతుర్లకే ఎందుకిలా జరుగుతున్నట్టు..!

టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ అదే స్టార్ ఇమేజ్ ను కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు ఎన్ని సినిమాలు తీసేవారో ఇప్పుడు కూడా అన్ని సినిమాలే తీస్తున్నారు. ప్రస్తుతం చిరు ఇంకో స్టార్ హీరోకి సాధ్యం కాని విధంగా ఏకంగా 4 సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఏడాదికి ఈయన రెండు సినిమాలు విడుదల చేసినా, పవన్ కళ్యాణ్, రాంచరణ్, అల్లు అర్జున్,సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, శిరీష్, వైష్ణవ్ తేజ్,కళ్యాణ్ దేవ్…

వంటి హీరోలంతా ఒక్కో సినిమా చొప్పున చేసినా ప్రతీ నెలా మెగా ఫ్యామిలీ నుండీ ఒక్కో సినిమా రిలీజ్ అవుతూ ఉంటుంది. టాలీవుడ్ ను చాలా వరకు లీడ్ చేసేది కూడా ఈ ఫ్యామిలీనే..! వీళ్ళకి వెన్నెముకగా అల్లు అరవింద్ ఉంటారు. ఆయన నిర్మాణంలో కూడా ఏడాదికి 2,3 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇంతటి చరిత్ర కలిగిన మెగా ఫ్యామిలీకి.. కూతుర్ల విషయంలో ఎందుకో కలిసి రావడం లేదు.

మెగా డాటర్స్ విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్. అందుకు కారణాలు లేకపోలేదు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత‌కు ముందుగా దివంగ‌త స్టార్ హీరో ఉద‌య్‌ కిరణ్ తో వివాహం జరగాల్సింది.కానీ కొన్ని కారణాల వల్ల వీరి వివాహం క్యాన్సిల్ అయ్యింది. దీని వెనుక ఉన్న కథ ఏంటి? అన్నది ఇప్పటికీ పెద్ద మిస్టరీనే. ప్రస్తుతం ఈమె తన తండ్రి చిరు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తూనే, నిర్మాణ సంస్థను కూడా స్థాపించి వెబ్ సిరీస్ లు వంటివి నిర్మిస్తుంది.

ఈమె వివాహం చెన్నైకు చెందిన అబ్బాయితో జరిగిన సంగతి తెలిసిందే. వీరు కొంతకాలంగా సెపరేట్ గా ఉంటున్నారు అని వినికిడి. అయితే ఈమె గురించి ఎక్కువ వార్తలు బయటకి రావు. ఇక చిరు రెండో కుమార్తె శ్రీజ వ్యవహారం అందరికీ తెలిసిందే. చిరు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేసుకుంటున్న తరుణంలో శ్రీజ ఇంట్లో నుండీ వెళ్ళిపోయి శిరీష్ భ‌ర‌ద్వాజ్ అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకుంది. ఈ సంఘటన చిరుని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టింది. ఓ పాప పుట్టాక శిరీష్-శ్రీజలు విడిపోయారు.

కొన్నాళ్ళ తర్వాత క‌ళ్యాణ్‌దేవ్‌తో శ్రీజ‌కు రెండో పెళ్లి జ‌రిగింది. ఇప్పుడు వీళ్ళు కూడా విడిపోయారనే టాక్ నడుస్తుంది. దీని పై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక నాగ‌బాబు కూతురు నిహారిక కూడా ప‌లు వెబ్‌సీరిస్‌ల‌తో పాటు సినిమాల్లో కూడా న‌టించి గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవల నిహారిక డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉండే ప‌బ్‌ లో పోలీసులకి చిక్కింది.టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన రైడ్ లో ఈమె వారికి చిక్కింది.

ఈమె పెళ్ళి వ్యవహారం కూడా ఏదో తేడా కొట్టింది అని వినికిడి. ఆ మాట అటుంచితే నాగబాబు మాత్రం నా కూతురు తప్పేమీ లేదు అంటూ అలవాటు ప్రకారం ఓ వీడియో క్లిప్ వదిలాడు. ఇలా మెగా డాటర్స్ విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అర్ధం కాని ప్రశ్న.?

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Naga Babu
  • #Niharika
  • #Sreeja konidela
  • #Sushmita Konidela

Also Read

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

related news

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

trending news

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

3 hours ago
Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

3 hours ago
Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

4 hours ago
Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

4 hours ago
South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

22 hours ago

latest news

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

2 hours ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

1 day ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

1 day ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version