Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Karthik Subbaraj: కుర్రాడు సూపర్‌ అన్నవారే… అవసరమా అంటున్నారు!

Karthik Subbaraj: కుర్రాడు సూపర్‌ అన్నవారే… అవసరమా అంటున్నారు!

  • June 20, 2021 / 08:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karthik Subbaraj: కుర్రాడు సూపర్‌ అన్నవారే… అవసరమా అంటున్నారు!

ఓవర్‌ నైట్‌ స్టార్‌ అంటుంటారు చూడండి… ఆ ఇమేజ్‌ సంపాదించించి, ఆ తర్వాత దానిని స్టార్‌ ఇమేజ్‌గా మార్చుకోవడం చాలా కష్టం. ఒకవేళ స్టార్‌ ఇమేజ్‌ వచ్చినా.. దానిని కొనసాగించడం ఇంకా కష్టం. ఒకవేళ ఈ పని చేయకపోతే అమాంతం కిందపడతారు. కొంతమంది ఇలా పడి మళ్లీ లేవలేదు. ఇప్పుడు యంగ్‌ అండ్ హైలీ టాలెంటెడ్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఓ తమిళ దర్శకుడి పరిస్థితి ఇలా మారిపోతోందా? ఆయన రీసెంట్‌ సినిమాల ఫలితాలు చూస్తుంటే ఇదే అనిపిస్తోంది.

‘పిజ్జా’ లాంటి కథను పట్టుకొని, తక్కువ బడ్జెట్‌లో తీసి అందరి నీ మెప్పించాడు కార్తిక్‌ సుబ్బరాజు. ఆయన టేకింగ్‌ స్టైల్‌, పికింగ్‌ ఎలిమెంట్స్‌ నచ్చి చాలామంది ఫిదా అయిపోయారు. ఏమన్నా డైరక్టరా అంటూ తెగ మెచ్చేసుకున్నారు. ఆ హైప్‌ను రెండో సినిమా ‘జిగర్‌తండ’తో డబుల్‌ చేసుకున్నాడు. ఆ సినిమా కూడా ఔట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ కాన్సెప్ట్‌తో చేసి కార్తిక్‌ సుబ్బరాజు.. వన్‌ ఫిల్మ్‌ వండర్‌ కాదని నిరూపించుకున్నాడు. అయితే ఆ తర్వాత కార్తిక్‌ మ్యాజిక్‌ తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు రొడ్డ తమిళ సినిమా డైరక్టర్ అనిపించుకుంటున్నాడు.

కార్తిక్‌ సుబ్బరాజు మూడో సినిమా చూసుకుంటే… ‘ఇరైవి’. తొలి రెండు సినిమాలతో పోలిస్తే ఇది అంత పెద్ద విజయం అందుకోకపోయినా… మంచి సినిమా అనిపించుకుంది. ఆ వెంటనే వచ్చిన ‘మెర్క్యూరీ’ పరిస్థితి అంతే. కాస్త బాగుందని ఫీడ్‌ బ్యాక్‌ వచ్చినా… కార్తిక్‌ మ్యాజిక్‌ లేదన్నారు. ఆ తర్వాత కార్తిక్‌ చూపు స్టార్‌ హీరోలవైపు పడిందో, లేక స్టార్‌ హీరోల చూపు కార్తిక్‌ మీద పడిందో కానీ… దిష్టి కన్ను మాత్రం బాగా పడింది. ఐదో సినిమా ఘోరంగా దెబ్బ తీసింది. అదే రజనీకాంత్‌ ‘పేట’. భారీ అంచనాలతో తీసిన ఈ సినిమా అందరినీ నిరాశపరిచింది. ఇప్పుడు ఆరో సినిమా ‘జగమే తంత్రం’. దీని ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Karthika Subbaraju

ఐదో సినిమా బెడిసికొట్టినా… ధనుష్‌ కాబట్టి బాగానే ఉంటుంది అనుకుంటూ థియేటర్లలో అడుగుపెట్టారు… ఓ సారీ ఓటీటీలో ప్లే చేశారు ప్రేక్షకులు. ఏముంది ఓ గంట పూర్తవ్వకముందే చిరాకులు పుట్టుకొచ్చి సోషల్‌ మీడియాలో కార్తిక్‌ సుబ్బరాజును ఏకిపారేస్తున్నారు. ఇలాంటి సినిమా అసలు ఎలా ఒప్పించాడు, తీశాడు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సినిమా ఫలితం గురించి పక్కనపెడితే… కార్తిక్‌ సుబ్బరాజు మ్యాజిక్‌ అయితే మసకబారుతోంది. దీంతో తన ఫార్ములాను, పెన్ను పవర్‌ను కాస్త చెక్‌ చేసుకొని పాత కార్తిక్‌ సుబ్బరాజును వస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఎలాగూ తర్వాత చేస్తోంది విక్రమ్‌ సినిమా… అందులో తన పవర్‌ చూపిస్తే బాగుంటుంది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Karthik Subbaraj
  • #Karthik
  • #Karthik Subbaraj
  • #Peta

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

9 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

10 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

11 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

15 hours ago

latest news

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

4 hours ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

10 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

11 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

11 hours ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version