Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Director Buchi Babu: హిట్‌ ఇచ్చిన దర్శకుడి పరిస్థితి ఇలా అయ్యిందేంటి…!

Director Buchi Babu: హిట్‌ ఇచ్చిన దర్శకుడి పరిస్థితి ఇలా అయ్యిందేంటి…!

  • July 5, 2021 / 03:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Director Buchi Babu: హిట్‌ ఇచ్చిన దర్శకుడి పరిస్థితి ఇలా అయ్యిందేంటి…!

ఇండస్ట్రీలో హిట్‌ సినిమా ఇచ్చిన దర్శకుడు హాట్‌ కేక్‌లా అడ్వాన్స్‌లు ఇచ్చేస్తుంటారు. కథలు ముందుగానే సిద్ధం చేసుంటారు కాబట్టి… నెక్స్ట్‌ సినిమా చాలా వేగంగా మొదలైపోవాలి. అయితే టాలీవుడ్‌లో ఇదేమంత ఈజీగా జరగదు అంటుంటారు. దానికి నిదర్శనం బుచ్చిబాబు సానా. ‘ఉప్పెన’తో దర్శకుడిగా మారిన ఈ సుకుమార్‌ శిష్యుడు… ఆ సినిమా వచ్చి ఇన్ని నెలలయినా కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు. ‘ఉప్పెన’ చేసిన వాళ్లలో వైష్ణవ్‌తేజ్‌ కొత్త సినిమా స్టార్ట్‌ చేశాడు.

హీరోయిన్‌ కృతి శెట్టి అయితే మూడో నాలుగో ఓకే చేసేసింది. కానీ బుచ్చిబాబు ఇంకా కౌంట్‌ ఓపెన్‌ చేయలేదు. ఎన్టీఆర్‌కు కథ చెప్పారని, అల్లు అర్జున్‌తో సినిమా అని చాలా రకాలుగా వార్తలొచ్చాయి. అయితే ఇందులో ఏదీ పట్టాలెక్కలేదు. దీంతో బుచ్చిబాబు సెకండ్‌ వండర్‌ ఇంకా మొదలవ్వలేదు. దీంతో బుచ్చిబాబు ఏం చేస్తున్నాడు అనే ప్రశ్న మొదలైంది. నిజానికి బుచ్చిబాబు నెక్స్ట్‌ సినిమా మైత్రి మూవీ మేకర్స్‌తోనే చేయాలి. ఈ మేరకు ఎప్పుడో ఒప్పందం కుదిరిపోయింది.

ఆ లెక్కన మైత్రి మూవీ మేకర్స్‌ దగ్గర అడ్వాన్స్‌ అందుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. వారిలో ఎవరితోనైనా సినిమా ఓకే చేసుకోవచ్చు. కానీ అది జరగడం లేదు. పోనీ బుచ్చిబాబు ఇంకెవరికైనా కథ చెప్పి ఓకే చేసుకుంటాడా… అంటే అదీ జరగడం లేదు. దీంతో ‘వై బుచ్చిబాబు… ఏమైంది’ అని అడగాల్సి వస్తోంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #Buchi Babu Sana
  • #Director Buchi Babu
  • #Uppena

Also Read

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Buchi Babu: బుచ్చిబాబుకి ఓకే చెప్పే హీరో ఎవరు? ప్రయోగం ఆలోచనే అడ్డుపడుతోందా?

trending news

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

13 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago
Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

2 days ago
Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

2 days ago

latest news

R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

11 mins ago
Epic: రెండో ‘ఎపిక్‌’ కూడా ఉందా? టైటిల్‌ అర్థం అదేనా?

47 mins ago
Irumudi Collections: తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు

12 hours ago
Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

2 days ago
Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version