Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Samantha,Chaitanya: చైతన్య – సామ్‌ వెబ్‌ సిరీస్‌ల సంగతేంటి? ఎందుకు సప్పుడు లేదు?

Samantha,Chaitanya: చైతన్య – సామ్‌ వెబ్‌ సిరీస్‌ల సంగతేంటి? ఎందుకు సప్పుడు లేదు?

  • October 26, 2023 / 12:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha,Chaitanya: చైతన్య – సామ్‌ వెబ్‌ సిరీస్‌ల సంగతేంటి? ఎందుకు సప్పుడు లేదు?

ఏంటీ… నాగచైతన్య, సమంత కలసి వెబ్‌ సిరీస్‌ చేశారా? ఎప్పుడు చేశారు అనే డౌట్‌ మీకు రావొచ్చు. కానీ ఇక్కడ ఉద్దేశం ఇద్దరూ కలసి చేసిన వెబ్‌ సిరీస్‌ అని కాదు. ఇద్దరూ వేర్వేరుగా వారి దారిలో చేసిన వెబ్‌ సిరీస్‌లు అన్నమాట. వరుస సినిమాలు చేసిన సమంత ఇప్పుడు రెస్ట్‌ తీసుకుంటుండగా, రెస్ట్‌ తర్వాత నాగచైతన్య కొత్త సినిమా పనులు మొదలుపెట్టాడు. అయితే కొన్ని నెలల క్రితం వీరు చేసిన వెబ్‌ సిరీస్లు ఏమయ్యాయ్‌… ఇంకా ఎందుకు రిలీజ్‌ కాలేదు అనేదే ఇక్కడ ప్రశ్న.

మీకు గుర్తుండి ఉంటే.. (Chaitanya) నాగచైతన్య – విక్రమ్‌ కె కుమార్‌ కాంబినేషన్‌లో ఓ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కించింది. ‘దూత’ అనే పేరుతో రూపొందిన ఆ వెబ్ సిరీస్‌ తెరకెక్కించారు. హారర్‌ – థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందిన ఆ వెబ్‌ సిరీస్‌ చాలా నెలల క్రితమే పూర్తయింది. అయితే ఏమైందో ఏమో ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. ఇక సమంత ప్రధాన పాత్రలో రాజ్‌ అండ్ డీకే ‘సిటడెల్‌’ సిరీస్‌ తెరకెక్కించారు. దాని సంగతి కూడా ఇంకా ఏమీ తేలడం లేదు.

పోనీ విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం ఇన్నాళ్ల సమయం తీసుకుంటున్నారా అంటే ఆ కథలు అలాంటివి కావు కూడా. దీంతో ఏమైందా అనే ప్రశ్న మొదలైంది. ‘దూత’ వెబ్‌ సిరీస్‌ గురించి అయితే చర్చించుకోవడం స్టార్ట్ చేసి ఏడాది అయ్యింది. గతేడాది దసరాకు ఈ సిరీస్‌ను తీసుకొస్తామని చెప్పారు. ఈ విజయదశమి కూడా వెళ్లిపోయింది. ప్రియాంక చోప్రా ‘సిటడెల్‌’ తేడా కొట్టడంతో ఇండియన్‌ ‘సిటడెల్‌’ లేట్‌ చేస్తున్నారు అనే పుకారు మరొకటి మొదలైంది.

వీటన్నింటికి మించి ఈ రెండు సిరీస్‌లను నిర్మించిన ఆమెజాన్‌ ప్రైమ్‌ ఆలోచనలు మారిపోయాయి అని చెబుతున్నారు. ఓటీటీలు, వెబ్‌ సిరీస్‌ల బూమ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సిరీస్‌లను టీమ్‌ ఓకే చేసిందని, ఇప్పుడు సిరీస్‌లకు అంత ఆదరణ లేదు అని అంటున్నారు. ఈ కారణంగానే కొన్నాళ్లు ఆ వెబ్‌ సిరీస్‌లను హోల్డ్‌ చేసే ఆలోచనలో ఉన్నారని టాక్‌.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chaitanya
  • #naga chaitanya
  • #Samantha

Also Read

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

related news

నాగ చైతన్య సినిమా రేంజ్ పెరుగుతూనే ఉందిగా..!

‘జనతా గ్యారేజ్’ టు ‘శుభం’.. సమంత ‘మైత్రి’ కి బాగా కలిసొస్తుందిగా..!

Naga Chaitanya: చైతన్య థ్రిల్లర్ మూవీ.. అప్పుడే డీల్స్ క్లోజా?

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

trending news

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

26 mins ago
Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

45 mins ago
Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

3 hours ago
రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

4 hours ago
Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

5 hours ago

latest news

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

1 hour ago
The Rajasaab Vs Akhanda 2: డిసెంబర్ నెల పైనే ‘అఖండ 2’ కూడా కన్నేసిందా..!

The Rajasaab Vs Akhanda 2: డిసెంబర్ నెల పైనే ‘అఖండ 2’ కూడా కన్నేసిందా..!

3 hours ago
Malaika Arora: 20 ఏళ్లుగా అదే పని.. సీక్రెట్ బయటపెట్టిన మలైకా!

R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

4 hours ago
Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version