Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movies » NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

  • June 30, 2026 / 01:44 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్(NTRxTrivikram) హీరోగా ‘అరవింద సమేత’ తర్వాత ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందనుంది. నిన్ననే అధికారిక ప్రకటన వచ్చింది. మొదటిసారి త్రివిక్రమ్ పాన్ ఇండియా లీగ్లోకి అడుగుపెట్టబోతున్నాడు. ‘హారిక అండ్ హాసిని క్రియెషన్స్’ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకి అనిరుథ్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు.

NTRxTrivikram

వాస్తవానికి ‘అరవింద సమేత’ నుండి త్రివిక్రమ్.. సంగీత దర్శకుడు తమన్ తో ట్రావెల్ చేస్తూ వస్తున్నాడు. ‘అల వైకుంతపురములో’ ‘గుంటూరు కారం’ సినిమాలకి కూడా తమన్ సంగీతం అందించాడు. వాటిల్లో ‘అల వైకుంతపురములో’ సినిమాకి తమన్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. ‘గుంటూరు కారం’ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా తీసిపారేసే విధంగా ఏమీ ఉండవు.

ntrXtrivikram

అయితే ‘ఆదర్శ కుటుంబం’ సినిమాకి ఎందుకో హర్షవర్దన్ రామేశ్వర్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు.ఈ విషయం పై తమన్ స్పందించడం జరిగింది. ‘నేను త్రివిక్రమ్ గారు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాం’ అని ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చాడు. కానీ మళ్ళీ ఏమైందో ఏమో ‘ఆదర్శ కుటుంబం’ కి తమన్ ని తీసుకొచ్చారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ‘గాడ్ ఆఫ్ వార్’ కి కచ్చితంగా తమన్ ను సంగీత దర్శకుడిగా తీసుకుంటారని అంతా అనుకున్నారు.

ఇటీవల ఓ సందర్భంలో ‘మీరు ఫుల్ లెంత్ మైథాలజీ సినిమాకి ఎప్పుడు పనిచేస్తారు’ అని అడిగితే ‘త్వరలోనే అనౌన్స్మెంట్ వస్తుంది’ అంటూ పరోక్షంగా ‘గాడ్ ఆఫ్ వార్’ గురించి హింట్ ఇచ్చాడు తమన్. కానీ కట్ చేస్తే నిన్న ఇచ్చిన అనౌన్స్మెంట్లో సంగీత దర్శకుడిగా అనిరుథ్ పేరు ఉంది. ఇక్కడ ఇంకో క్లారిటీ కూడా రావాల్సి ఉంది. అనిరుథ్ ని సంగీత దర్శకుడిగా కంటిన్యూ చేస్తారా? లేక తప్పించి మళ్ళీ తమన్ ని పట్టుకొస్తారా? అనే డౌట్ చాలా మందిలో ఉంది.

ఎందుకంటే అనిరుథ్ కి ఇప్పటివరకు మైథాలజీ సినిమాకి పనిచేసిన అనుభవం లేదు. ఆ మాటకొస్తే తమన్ కి కూడా లేదు. కానీ గతంలో ‘అరవింద సమేత’ కి కూడా మొదట అనిరుథ్ ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు.కానీ తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ సలహా మేరకు అనిరుథ్ ని తప్పించి.. తమన్ ని పట్టుకొచ్చారు. తర్వాత అనిరుథ్ డేట్స్ ని ‘జెర్సీ’కి వాడుకున్నారు. ఈసారి కూడా అలాగే జరుగుతుందా? లేక ‘మురుగన్’ కథాంశం కాబట్టి… అనిరుథ్ ని తమిళ మార్కెట్ కోసం కంటిన్యూ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #aniruth
  • #NTRxTrivikram
  • #thaman

Also Read

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

related news

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

trending news

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

56 mins ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

5 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

6 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

7 hours ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

7 hours ago

latest news

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

57 mins ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

2 hours ago
NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

16 hours ago
Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

21 hours ago
Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version