Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Love Story Movie: చైతు సినిమాపై శేఖర్‌ కమ్ముల ఆలోచనేంటో!

Love Story Movie: చైతు సినిమాపై శేఖర్‌ కమ్ముల ఆలోచనేంటో!

  • September 4, 2021 / 07:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Love Story Movie: చైతు సినిమాపై శేఖర్‌ కమ్ముల ఆలోచనేంటో!

సినిమా విడుదల అంటే కనీసం నెల రోజుల ముందు నుండి ప్రచారం మొదలుపెడతారు. అయితే పరిస్థితులు మారిన నేపథ్యంలో ప్రచారానికి పెద్దగా సమయం వెచ్చించడం లేదు. అయితే ఆన్‌లైన్‌లో ప్రచారాన్ని బేషుగ్గా నిర్వహిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా అదరగొడుతున్నారు. అయితే విడుదల(?)కు ఇంకా వారం కూడా లేని సినిమాకు మాత్రం ఇప్పటివరకు ప్రచారం లేదు. విడుదల ఉండదు అనే మాట కూడా లేదు. దీనిపైనే ఇప్పడు చర్చంతా? పైన మేం చెప్పిందంతా ‘లవ్ స్టోరీ’ సినిమా గురించే అని మీకు అర్థమైపోయుంటుంది.

సెప్టెంబరు 10న సినిమాను విడుదల చేస్తామంటూ కొన్ని రోజుల క్రితం చిత్రబృందం ప్రకటించింది. దీంతో థియేటర్లలో చూసేద్దామని కొంతమంది సిద్ధమైపోయారు. చాలా రోజుల నుండి మంచి బజ్‌ఉన్న సినిమా ఆయే. అయితే ఈ సినిమా ఆ రోజు రాదని ఇటీవల వార్తలొస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా సినిమా ప్రచారమూ మొదలవ్వలేదు. ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్ల కష్టాలే ‘లవ్‌ స్టోరీ’ వాయిదా కారణం అవుతుందని మార్కెట్‌ వర్గాల అంచనా. అక్కడ టికెట్‌ ధరలు, షోలు ఇలా చాలా సమస్యలు ఉన్నాయి.

వాటిపై చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్‌ బృందం ఈ రోజు ఏపీసీఎం వైఎస్‌ జగన్‌ను కలిసింది. ఆ చర్చల్లో స్పష్టత వస్తే… అప్పుడు ‘లవ్‌స్టోరీ’ ప్రచారం షురూ చేస్తారేమో. ఒకవేళ సరైన స్పష్టత రాకపోతే… సినిమా మరో వారం వాయిదా పడొచ్చు అని అంటున్నారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #love story
  • #Rammohan Rao
  • #Sai Pallavi
  • #Sekhar Kammula

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

5 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

6 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

17 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

18 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

22 hours ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

1 hour ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

2 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

3 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

21 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version