Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Kalki 2: నాగ్‌ అశ్విన్‌ చెప్పాలనుకున్న విషయం చెప్పేశారా? ‘కల్కి 2’పై క్లారిటీ ఇదేనా?

Kalki 2: నాగ్‌ అశ్విన్‌ చెప్పాలనుకున్న విషయం చెప్పేశారా? ‘కల్కి 2’పై క్లారిటీ ఇదేనా?

  • September 2, 2025 / 12:34 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2: నాగ్‌ అశ్విన్‌ చెప్పాలనుకున్న విషయం చెప్పేశారా? ‘కల్కి 2’పై క్లారిటీ ఇదేనా?

‘కల్కి 2’ సినిమా గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఓవైపు ఈ సినిమా గురించి ప్రభాస్‌ నుండి ఎలాంటి సమాచారం రావడం లేదు. మరోవైపు ఇంకో హీరోతో సినిమా చేయడానికి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ అలియాస్‌ నాగీ ఆలోచన చేస్తున్నారని వార్తలు రావడమే. త్వరలో సినిమా అనౌన్స్‌ అవుతుంది, నాగీ కొత్త సినిమా ఏంటో తేలిపోతుంది అంటూ కొన్ని పుకార్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ‘కల్కి 2’ గురించి దర్శకుడు చేసిన కామెంట్లు వింటుంటే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్‌ అవుతుంది, వస్తుందా అనే డౌట్స్‌ వస్తున్నాయి.

Kalki 2

ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. గతేడాది వచ్చిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో భారీ విజయం అందుకుంది. దీనికి సీక్వెల్‌ ఉన్నట్లు సినిమా ఆఖరులో చిత్రబృందం వెల్లడించింది. రెండో పార్ట్‌ కొంత భాగం షూటింగ్‌ కూడా పూర్తయిందని ఆ సినిమా ప్రచారం సమయంలో టీమ్‌ చెప్పింది కూడా. దీంతో మిగతా షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభిస్తారు. రిలీజ్‌ ఎప్పుడు చేస్తారా అని అంతా ఎదురుచూస్తున్నారు.

Nag ashwin next with rajinikanth

‘కల్కి 2’ షూటింగ్‌ చాలా అంశాలతో ముడిపడి ఉంది. ఆ సినిమాలో నటించాల్సిన నటీనటులందరికీ కాంబినేషన్‌ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. వారందరికీ కుదిరినప్పుడే ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం. అందుకే ఈ సినిమా రిలీజ్‌పై కచ్చితమైన సమాధానం లేదు. ఈ ఏడాది చివర్లో షూటింగ్‌ ప్రారంభించాలని అనుకుంటున్నాం. షూటింగ్‌కు తక్కువ సమయం పట్టేటప్పటికీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు ఎక్కువ సమయం పడుతుంది. అందుకే రెండు సంవత్సరాల్లో సినిమా వచ్చే అవకాశం ఉంది అని అన్నారు నాగీ.

అంటే ఆయన చెప్పినట్లు సినిమా షూటింగ్‌ మొదలైతే 2028లో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభాస్‌ సినిమాల లైనప్‌, ఆయన వ్యక్తిగత విషయాల నేపథ్యంలో అనుకున్న సమయానికి షూటింగ్‌ పూర్తవ్వడం అంత ఈజీ కాదు. చూద్దాం మరి నాగీ ఎలా ప్లాన్‌ చేస్తారో? ఎప్పుడు సినిమా తెస్తారో?

వోడ్కాతో వెల్కమ్‌.. డెవిల్‌ అంటూ నామకరణం.. ఫుల్‌ స్వింగ్‌లో జగపతి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2
  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

Mrithyunjay Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు బెటర్ అనిపించిన ‘మృత్యుంజయ్’ వసూళ్లు

Sivaji: నా సినిమా పోయింది అని నెగిటివ్ టాక్ వేశారు.. నేనేమీ పేటీఎం డబ్బులతో సినిమాని తీయలేదు : శివాజీ

Mrithyunjay Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘మృత్యుంజయ్’ ఫస్ట్ డే కలెక్షన్స్

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

related news

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

trending news

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

1 hour ago
Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

13 hours ago
Mrithyunjay Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు బెటర్ అనిపించిన ‘మృత్యుంజయ్’ వసూళ్లు

Mrithyunjay Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు బెటర్ అనిపించిన ‘మృత్యుంజయ్’ వసూళ్లు

14 hours ago
Sivaji: నా సినిమా పోయింది అని నెగిటివ్ టాక్ వేశారు.. నేనేమీ పేటీఎం డబ్బులతో సినిమాని తీయలేదు : శివాజీ

Sivaji: నా సినిమా పోయింది అని నెగిటివ్ టాక్ వేశారు.. నేనేమీ పేటీఎం డబ్బులతో సినిమాని తీయలేదు : శివాజీ

14 hours ago
Mrithyunjay Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘మృత్యుంజయ్’ ఫస్ట్ డే కలెక్షన్స్

Mrithyunjay Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘మృత్యుంజయ్’ ఫస్ట్ డే కలెక్షన్స్

21 hours ago

latest news

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

11 seconds ago
Chettu Meedha Dhayyam Nakem Bhayam: ‘నరుడి బ్రతుకు నటన’ టైటిల్  ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’ గా మార్చాం : దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ

15 hours ago
Ustaad Bhagat singh : కేవలం 20 నిమిషాల్లోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డీల్.. ఎలా అయిందో తెలిస్తే షాక్ అవుతారు..?

2 days ago
Rajendra Prasad: ‘ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీ అవసరమా’ అంటూ రాజేంద్రప్రసాద్ పై ట్రోలింగ్

Vijay – Sangeetha : విజయ్ కు షాక్ మీద షాక్ ఇస్తున్న సంగీత.. కోర్టులో మరో పిటిషన్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version