ఇప్పటి టాలీవుడ్ మెగాస్టార్ ఒకప్పటి సుప్రీమ్ స్టార్ చిరంజీవి తొలి నాళ్ళలో ఎన్నో చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఈ స్థాయికి చేరుకున్నారు. అయితే ఆయన సినీ పరిశ్రమకు పరిచయం అయిన రోజుల్లో అప్పటికే బడా హీరోలు అయినటువంటి ఎందరో నటులతో నటించడం జరిగింది. మరి ఆ పాత మధుర జ్ఞాపకాలని ఒక్కసారి చూసొద్దం రండి.