Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Salaar 2: అంటే సలార్ 2 వచ్చేది అప్పుడేనా..?

Salaar 2: అంటే సలార్ 2 వచ్చేది అప్పుడేనా..?

  • January 31, 2025 / 03:02 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salaar 2: అంటే సలార్ 2 వచ్చేది అప్పుడేనా..?

సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్ (Salaar) భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. వసూళ్ల పరంగా బాహుబలి (Baahubali) స్థాయికి వెళ్లకపోయినా, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో మాత్రం హిందీ వెర్షన్‌ 300 రోజులకు పైగా ట్రెండింగ్‌లో నిలవడం దీని క్రేజ్‌కు నిదర్శనం. అయితే మొదటి భాగంలో అనేక ప్రశ్నలు అనుహ్యంగా ఓపెన్ ఎండెడ్‌గా ఉండటంతో, ఫ్యాన్స్ శౌర్యంగపర్వం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సీక్వెల్ షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందన్నది ఇప్పటివరకు క్లారిటీ లేదు.

Salaar 2:

ఈ అనుమానాలకు నేరుగా పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) సమాధానం ఇచ్చారు. ఆయన మాటల ప్రకారం, సలార్ 2 ప్రారంభమయ్యే ముందు ఎన్టీఆర్ (Jr NTR) – ప్రశాంత్ నీల్ మూవీ పూర్తవ్వాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 2026 సంక్రాంతికి రిలీజ్ అనౌన్స్ చేశారు. కానీ అనుకున్న టైమ్‌లో రాబోతోందా? అంటే డౌట్ గానే కనిపిస్తోంది. ఎందుకంటే, ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమాల రేంజ్ గ్రాండ్‌గా, హై వాల్యూస్‌తో ఉంటాయి. అందుకే కేవలం 11 నెలల్లో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ అన్నీ పూర్తి చేయడం చాలా కష్టమైన పని.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 SSMB 29 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు కదా.. పృథ్వీరాజ్ విషయంలో ఏం జరుగుతుంది..!
  • 2 బాలయ్య కోసం అందులో ఫ్యామిలీ పేర్లు.. తారక్ పేరు ఎందుకులేదంటే?
  • 3 'కన్నప్ప' హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

ఇక ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ప్రోగ్రెషన్‌ను గమనిస్తే, అతనికి వార్ 2 షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో జూలై 2025 నుంచి ఎన్టీఆర్ బిజీ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఆ సమయంలో ప్రశాంత్ నీల్ మూవీకి బ్రేక్ పడే అవకాశం ఉంది. అలా చూసుకుంటే ఈ సినిమా పూర్తయ్యేందుకు చాలా సమయం పడుతుంది. అదే జరిగితే, సలార్ 2, 2026 మధ్యలో మొదలుపెట్టి, 2027 విడుదల చేసే అవకాశం ఉంటుంది.

ప్రశాంత్ నీల్ పర్ఫెక్షన్ కోసం రాజీ పడే వ్యక్తి కాదు. కాబట్టి మరింత డీలే అవ్వొచ్చు. ఇంకా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ముఖ్యమైన నటుల డేట్స్ ఫిక్స్ చేయలేదు. ముందుగా షూటింగ్ స్టార్ట్ చేస్తామంటూ అనౌన్స్ చేసిన తర్వాతే కాల్ షీట్లు చూసుకుంటారు. అందువల్ల సలార్ 2 (Salaar 2) కోసం ఫ్యాన్స్ ఇప్పుడప్పుడే ఎదురుచూడటం మానేస్తే బెటర్. అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిటింగ్ మోడ్‌లో ఉండడమే బెటర్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prashanth Neel
  • #Prithviraj Sukumaran
  • #Salaar 2

Also Read

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

related news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

trending news

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

17 mins ago
20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

37 mins ago
Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

10 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

24 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

1 day ago

latest news

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

3 hours ago
Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

3 hours ago
Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

6 hours ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

8 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version