Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » ‘ఆర్.ఆర్.ఆర్’ : ఆ మాత్రం చూసుకోకుండా అన్నేళ్ళు ఏం చేశావ్ రాజమౌళి..!

‘ఆర్.ఆర్.ఆర్’ : ఆ మాత్రం చూసుకోకుండా అన్నేళ్ళు ఏం చేశావ్ రాజమౌళి..!

  • May 26, 2022 / 11:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఆర్.ఆర్.ఆర్’ : ఆ మాత్రం చూసుకోకుండా అన్నేళ్ళు ఏం చేశావ్ రాజమౌళి..!

‘బాహుబలి'(సిరీస్) తర్వాత దర్శకధీరుడు రాజమౌళి నుండీ వచ్చిన మూవీ ‘ఆర్.ఆర్.ఆర్’. ఇద్దరు బడా స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్, రాంచరణ్ లు ఈ మూవీలో నటించారు. దీంతో సినిమా షూటింగ్ ఆరంభ దశ నుండే భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. లేట్ అయ్యే కొద్దీ సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి.’బిగ్గర్ దేన్ బాహుబలి’ అంటూ రాజమౌళి విడుదలకి ముందు ఇచ్చిన హై కూడా ఓ రేంజ్లో వర్కౌట్ అయ్యింది.

కానీ సినిమా ‘బాహుబలి2’ కలెక్షన్లను అధిగమించలేకపోయింది. అయితే రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ ల క్రేజ్ తో ఈ మూవీ బాగానే క్యాష్ చేసుకుంది.దాదాపు రూ.1150 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఇటీవల ఈ చిత్రం ఓటిటిలో కూడా రిలీజ్ అయ్యింది. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. దీంతో మళ్ళీ ప్రేక్షకులు ఈ మూవీని స్మాల్ స్క్రీన్స్ లో కూడా చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే సోషల్ మీడియాలో కోడిగుడ్డు మీద ఈకలు వెతికే రకాల జనాలు కొంతమంది ఉంటారన్న సంగతి తెలిసిందే. వాళ్ళు ఆర్.ఆర్.ఆర్ మూవీకి రోజుకో వంక పెడుతున్నారు. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ వాడిన బైక్ కు రెండు రకాల నెంబర్లు ఉన్నాయి అంటూ ట్రోల్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఇంకో మిస్టేక్ ను కూడా కనిపెట్టి వైరల్ చేస్తున్నారు. అదేంటి అంటే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిన ఒలీవియా మోరిస్ కు… అలాగే చరణ్, ఎన్టీఆర్ లకు మధ్య ఓ సన్నివేశం ఉంటుంది.

ఈ సీన్ బ్యాక్ గ్రౌండ్లో తారక్ అని ఎవరో పిలుస్తున్నట్టు వినిపిస్తుంది. థియేటర్ లో చూసినప్పుడు బహుశా దీనిని ఎవరూ గమనించి ఉండకపోవచ్చు. కానీ ఓటిటిలోకి వచ్చేసరికి ప్రేక్షకులు రిపీట్స్ చూస్తారు కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ బయటపడతాయి.బహుశా ఎడిటింగ్ లోపం అని కొంతమంది అంటుంటే, ‘అన్నేళ్ళు తీసావ్ కదా చూసుకోలేదా రాజమౌళి’ అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరో సన్నివేశంలో అయితే పులి, నక్కలు ఒకే చోట ఉన్నాయట. అలా ఎలా కలిసున్నాయి.. పులి వాటిని చంపేయదా అని కూడా అంటున్నారు.

థియేటర్లలో చూసినప్పుడు ఇది గమనించలేదు. తారక్ అని పిలిచింది ఎవరో? pic.twitter.com/olYGPZAVjp

— Phani Kumar (@phanikumar2809) May 26, 2022

సినిమా చూసినప్పుడు గమనించలేదు సుమీ … తారక్ అట..! pic.twitter.com/7phdxDKSUr

— Phani Kumar (@phanikumar2809) May 26, 2022

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Alia Bhatt
  • #Jr Ntr
  • #Ram Charan
  • #RRR Collections

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

17 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

18 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

18 hours ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

18 hours ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

1 day ago

latest news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

7 hours ago
Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

8 hours ago
Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

9 hours ago
Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

13 hours ago
Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version