Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

  • July 9, 2026 / 06:26 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

ధనుష్‌ కొత్త సినిమా అంటూ DxV అనే పోస్టర్లు గత రెండ్రోజులుగా సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. అందుకే D, V అనే రెండు అక్షరాలు తప్ప ఇంకేమీ లేవు. దీంతో ఈ సినిమా గురించి ఎవరికి నచ్చిన పుకార్లు వారు క్రియేట్‌ చేసుకుంటున్నారు. ధనుష్‌ చేయబోయే నెక్స్ట్‌ సినిమా టైటిల్‌ V అనే అక్షరంతో మొదలవుతుందని, లేదంటే V అనే అక్షరంతో పేరు మొదలయ్యే దర్శకుడితో ఆ సినిమా ఉండొచ్చు అంటూ కొత్త కొత్త చర్చలు పెడుతున్నారు. వాటన్నింటిని ఒక దగ్గర పేరిస్తే..

Dhanush

కోలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న దర్శకులు, ధనుష్‌తో సినిమా చేయగలిగే అవకాశం ఉన్న దర్శకులు, ఇతర భాషల్లో ఆ అవకాశం ఉన్న దర్శకుల లిస్ట్‌లో V అనే పేరు ఉన్నవారిని చూస్తే.. వెంకట్‌ ప్రభు, వెట్రి మారన్‌ లాంటి వారి పేర్లు కనిపిస్తున్నాయి. వెంకట్‌ ప్రభు నుండి సినిమా వచ్చి చాలా రోజులు అయింది. గతంలో ఓసారి ధనుష్‌ని కలిశారని టాక్‌ కూడా ఉంది. వెట్రి మారన్‌ – ధనుష్‌ ప్రాజెక్ట్‌ చాలా ఏళ్ల నుండి వినిపిస్తూనే ఉంది. కానీ ఓకే అవ్వడం లేదు. ఇక్కడే మరో V ఉంది. ఆయన బాలీవుడ్‌ నుండి.

బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేసే ధనుష్‌.. విధు వినోద్‌ చోప్రాతో ఓ సినిమా చేస్తాడని ఆ మధ్య వినిపించింది. అది ఇదే కావొచ్చనే టాక్‌ ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్‌ గురించి బాలీవుడ్‌లో ఎలాంటి బజ్‌ లేకపోవడం గమనార్హం. ఇక సినిమా పేర్ల పరంగా చూస్తే.. శంకర్‌ ‘వేల్పారి’ ఉంది. ఈ కథ గురించి శంకర్‌ టీమ్‌ చాలా ఏళ్లుగా చెబుతోంది. చాలామంది హీరోల పేర్లు వినిపించాయి. ఆ కథ ఏమన్నా ధనుష్‌ దగ్గరకు వచ్చిందా అనేది చూడాలి.

ఒక్క మాట అయితే నిజం. ఈ సినిమాను పాన్‌ ఇండియా రేంజిలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. బడ్జెట్‌ కూడా భారీగానే పెడుతున్నారు అని సమాచారం.

చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Venkat Prabhu
  • #vetrimaraan

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

4 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

24 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

1 hour ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

2 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version