Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Samantha: ఆ 60 రోజుల్లో ఇలాంటి పోస్ట్‌ రాలేదేం…!

Samantha: ఆ 60 రోజుల్లో ఇలాంటి పోస్ట్‌ రాలేదేం…!

  • October 9, 2021 / 02:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: ఆ 60 రోజుల్లో ఇలాంటి పోస్ట్‌ రాలేదేం…!

సోషల్‌ మీడియాలో Samantha RuthPrabhu అని ఉన్న పేరును పెళ్లి తరవ్ఆత Samantha Akkineniగా మార్చుకుంది సమంత. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ జూలై ఆఖరులో కేవలం S అని మార్చుకుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు పాయింట్‌. శుక్రవారం సాయంత్రం సమంత ఓ పోస్ట్ చేసింది. అందులో ‘నన్ను ఒంటరిగా వదిలేయండి… నాకు అఫైర్స్‌ అంటగట్టొద్దు’ అంటూ ఆవేదనతో రాసుకొచ్చింది. దీంతో ‘అయ్యో అందరూ సమంతనే ఆడిపోసుకుంటున్నారుగా’ అనే మాటలు మొదలయ్యాయి. ఇక్కడ గమనించాల్సిన అంశాలు రెండున్నాయి.

ఒకటి…. సమంత – నాగచైతన్య విడిపోతున్నారు అనే విషయం బయటికి వచ్చింది సమంత వైపు నుండే అనేది గుర్తుకు తెచ్చుకోవాలి. ఆగస్టు, సెప్టెంబరు… అంటే సుమారు 60 రోజులు ఎక్కడ చూసినా ఇదే చర్చ. ‘సమంత , చైతు విడిపోతున్నారు. అందుకే సామ్‌ సోషల్‌ మీడియాలో పేరు మార్చుకుంది’ అంటూ రకరకాల చర్చలు, కామెంట్లు నడిచాయి. అవన్నీ అప్పుడు సమంత దృష్టికి వచ్చే ఉంటాయి. కనీసం ఆమె దృష్టికి రాకపోయినా ఆమె వ్యక్తిగత సహాయకుడు జుకల్కర్‌ అయినా చూసే ఉంటాడు.

రెండోది… విడాకులు ప్రకటన తర్వాత సమంత స్టేటస్‌ల్లో వరుస పోస్టులు పెడుతూ ఉంది. ‘అందరూ తననే అంటున్నారని, తన తప్పేం లేదని’ తెలిపేలా ఆ పోస్టుల్లో రాసుకొస్తోంది. చాలామంచి పని చేసింది కూడా. విమర్శకుల నోరు మూయించడానికి ఇప్పుడు చేసి పని… ఆ 60 రోజుల్లో ఒక్కసారి కూడా చేయలేదేం. ఇలాంటి ట్వీట్‌ లేదంటే మరోలాంటి ట్వీట్‌ చేసుంటే అసలు విడాకులు రూమర్లు వచ్చేవి కావుగా. సమంత – నాగచైతన్య ఎందుకు విడిపోయారు అనేది ఎవరికీ తెలియదు.

బయట ఎవరికి వారు.. వాళ్లకు తెలిసింది రాసుకొస్తున్నారు. చెప్పుకుంటున్నారు. నాగచైతన్య తరఫు నుండి ఏ హీరో కానీ, హీరోయిన్‌ కానీ సపోర్టు చేస్తూ మాట్లాడింది లేదు. సమంత తరఫు నుండి కంగన రనౌత్‌, మాధవీలత, వనిత విజయ్‌ కుమార్‌, చిన్మయి లాంటి వాళ్లు ఇప్పటికే గళమెత్తారు. ‘విడిపోవడం వాళ్ల మా విషయం అని అంటున్నప్పుడు… సమంతను సపోర్టు చేసి మాట్లాడటమూ తప్పే కదా’. కాబట్టి ఈ రచ్చంతా ‘ఎవరు మొదలెట్టారు సమంతా?’.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #chay sam
  • #naga chaitanya
  • #Samantha
  • #Samantha Akkineni

Also Read

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

related news

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

trending news

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

4 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

5 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

5 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

5 hours ago
Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

6 hours ago

latest news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

8 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

10 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

11 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

11 hours ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version