Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » నెక్స్ట్ వెయ్యి కోట్లు కొట్టే దర్శకుడెవరు?

నెక్స్ట్ వెయ్యి కోట్లు కొట్టే దర్శకుడెవరు?

  • December 20, 2024 / 10:25 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నెక్స్ట్ వెయ్యి కోట్లు కొట్టే దర్శకుడెవరు?

ఇండియన్ సినిమా (Movies) బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల వసూళ్లు సాధించడం ఇప్పుడు దర్శకులకు ప్రధాన లక్ష్యంగా మారింది. ఈ క్లబ్‌లో ఇప్పటికే తక్కువ మంది మాత్రమే చోటు సంపాదించుకోగలిగారు. రాజమౌళి (S. S. Rajamouli) ‘బాహుబలి 2’ (Baahubali 2) ‘RRR’ (RRR)  సినిమాలతో రెండు సార్లు ఈ ఘనత సాధించి ట్రెండ్ సెట్ చేశాడు. తాజాగా, ‘పుష్ప 2: ది రూల్’ తో (Pushpa 2: The Rule) సుకుమార్  (Sukumar) ఈ క్లబ్‌లో చేరగా, నాగ్ అశ్విన్ (Nag Ashwin) ‘కల్కి 2898 AD’ తో (Kalki 2898 AD) ఇదే ఫీట్ అందుకున్నారు.

Movies

కేవలం టాలీవుడ్ నుంచే ముగ్గురు దర్శకులు ఈ క్లబ్‌లో చేరడం విశేషం. ఇక బాలీవుడ్ నుంచి నితీష్ తివారీ ‘దంగల్’తో, సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand)  ‘పఠాన్’తో, అట్లీ (Atlee Kumar)  ‘జవాన్’తో (Jawan) వెయ్యి కోట్ల మార్క్‌ను దాటారు. కన్నడ నుంచి ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ‘KGF చాప్టర్ 2’ (KGF 2) తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. అయితే, ఇప్పుడీ క్లబ్‌లో చేరే తదుపరి దర్శకుడు ఎవరో అనేది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది ప్రభాస్‌తో (Prabhas) ‘స్పిరిట్’ (Spirit) తెరకెక్కిస్తున్న సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఈ ఫీట్ అందుకోవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 జపాన్ ప్రేక్షకులకి సారీ చెబుతూ గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్!
  • 2 సంధ్య థియేటర్ తెరవెనుక చరిత్ర.. ఎన్ని ఘట్టాలో..!
  • 3 లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన ప్రసాద్ బెహరా!

‘యానిమల్’లో (Animal) వసూళ్ల పరంగా ఈ మైలురాయిని చేరుకోకపోయినా, ‘స్పిరిట్’ (Spirit) భారీ అంచనాలతో ఉంది. మరోవైపు, రజనీకాంత్‌తో (Rajinikanth)  ‘కూలీ’ (Coolie)  చేస్తున్న లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)  కూడా ఈ రేసులో ముందుండి ఆ దిశగా సాగుతున్నాడు. తమిళనాడుకు చెందిన గీతూ మోహన్‌దాస్ (Geetu Mohandas) , యశ్‌తో (Yash) ‘టాక్సిక్’ (Toxic)సినిమా (Movies) ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై వెయ్యి కోట్ల కలెక్షన్లు రాబట్టే అవకాశముంది. అదే సమయంలో, ‘కాంతార చాప్టర్ 1’ నార్త్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటే రిషబ్ శెట్టి (Rishab Shetty) కూడా ఈ క్లబ్‌లో చేరతారని అంటున్నారు.

ఇంకా అల్లు అర్జున్ (Allu Arjun) , త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) కాంబినేషన్‌లో రాబోయే భారీ ప్రాజెక్ట్ కూడా ఈ లిస్ట్‌లో ప్రథమంగా ఉందని అభిమానులు భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), హృతిక్ రోషన్  (Hrithik Roshan) నటిస్తున్న ‘వార్ 2’తో అయాన్ ముఖర్జీ, షారుఖ్ ఖాన్    (Shah Rukh Khan)  ‘కింగ్’తో సుజయ్ ఘోష్ ఈ రేసులో ఉన్నారు. మరి నెక్స్ట్ వెయ్యి కోట్లను కొట్టే దర్శకుడిగా ఎవరు టాప్ లో నిలుస్తారో చూడాలి.

శంకర్ క్లారిటీ ఇచ్చేశాడు.. కానీ వర్కౌట్ అవుతుందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Atlee Kumar
  • #Sandeep Reddy Vanga

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

9 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

10 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

15 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

18 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

10 hours ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

12 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

12 hours ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

13 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version