Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » టాలీవుడ్‌ జనాల ట్విటర్‌ కష్టాలు… ఇది దేనికి దారి తీస్తుందో?

టాలీవుడ్‌ జనాల ట్విటర్‌ కష్టాలు… ఇది దేనికి దారి తీస్తుందో?

  • December 21, 2023 / 02:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్‌ జనాల ట్విటర్‌ కష్టాలు… ఇది దేనికి దారి తీస్తుందో?

సినిమాకు సోషల్‌ మీడియా ఎంత ఉపయోగపడుతుంది అంటే చెప్పడానికి, రాయడానికి ఎన్ని వెబ్‌ పేజీలైనా సరిపోవు. ఒకప్పుడు ఏ విషయం చెప్పాలన్నా మీడియాకు సమాచారం ఇచ్చే సినిమా జనాలు… ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఓ ముక్క రాసేసి ‘తీసుకోండి’ అనేస్తున్నారు. అదెందు అనేది ఇక్కడ ప్రస్తావన కాదు కానీ… ఆ సోషల్‌ మీడియా విపరీత పోకడలు వల్ల ఇప్పుడు కొంతమంది సినిమా జనాలు వాటి నుండి దూరంగా వెళ్లిపోతున్నారు. దూరంగా వెళ్లేది కొన్ని రోజులే అయినా, అలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది,

ఎవరెవరు అలా వెళ్లిపోతున్నారు, ఎందుకు వెళ్లిపోతున్నారు అనేది ఇక్కడ చర్చనీయాంశంగ మారింది. రీసెంట్‌గా అయితే యువ దర్శకుడు వెంకటేశ్‌ మహా ట్విటర్‌ అకౌంట్‌ను ఏకంగా ప్రైవేటు చేసేశారు. అంటే ఆ ఖాతా ఎవరికీ అందుబాటులో లేదు. అంతకుముందు లోకేశ్‌ కనగరాజ్‌ కూడా సోషల్‌ మీడియాకు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఇలా చూస్తే పెద్ద లిస్టే ఉంది. అయితే కొన్ని కీలక పేర్లు చూస్తే ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కూడా గతంలో ఇదే పని చేశారు.

అయితే వీరంతా ట్విటర్‌ ఖాతాకు దూరంగా ఉన్నవాళ్లు. అయితే వీళ్లు కాకుండా మరికొంతమంది సినీ జనాలు పెట్టి ట్వీట్లను డిలీట్‌ చేసేస్తున్నారు. వాళ్ల ఆలోచనను ట్వీట్‌ చేశాక వచ్చే స్పందన విపరీతంగా ఉండటంతో ట్వీట్లు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. అలా ట్వీట్లు డిలీట్‌ చేసిన వాళ్లలో గీత రచయిత రామ జోగయ్య శాస్త్రి, నిర్మాత నాగవంశీ ఉన్నారు. మొన్నీమధ్య ‘యానిమల్‌’ సినిమా విడుదల తర్వాత కథానాయిక త్రిష (Trisha) కూడా ఇలానే సినిమా గురించి ట్వీట్‌ చేసి, ఆ తర్వాత డిలీట్‌ చేశారు.

ట్వీట్ల కారణంగా ఇబ్బందిపడినవాళ్లలో సంగీత దర్శకుడు తమన్‌, కథానాయిక సమంత ఉన్నారు. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు చాలామంది ట్రోలింగ్‌ బారిన పడి ట్విటర్‌కు, సోషల్‌ మీడియాకు దూరమవుతున్నారు. గతంలో సినిమావాళ్లే పెంచి పోషించిన ఈ సోషల్‌ మీడియా సంస్కృతి ఇప్పుడు వాళ్లకే ఇబ్బందిపెడుతోంది అని చెప్పాలి. ఇంకా రాబోయే రోజుల్లో ఇది ఏ స్థాయిలో చేరుతుందో చూడాలి.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #koratala siva
  • #Samantha
  • #Trisha

Also Read

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

related news

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

trending news

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

6 mins ago
Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

19 hours ago
Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

22 hours ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

1 day ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

1 day ago

latest news

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

18 hours ago
Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

19 hours ago
Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

19 hours ago
Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

19 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version