Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » డ్రగ్స్ కేసులో దొరికిపోయిన మేనేజర్ కోసం నిర్మాణ రంగంలోకి కాజల్

డ్రగ్స్ కేసులో దొరికిపోయిన మేనేజర్ కోసం నిర్మాణ రంగంలోకి కాజల్

  • May 11, 2019 / 07:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డ్రగ్స్ కేసులో దొరికిపోయిన మేనేజర్ కోసం నిర్మాణ రంగంలోకి కాజల్

సరిగ్గా రెండేళ్ల క్రితం కాజల్ అగర్వాల్ మేనేజర్ రోణీ అనే వ్యక్తి ఇంట్లో డ్రగ్స్ దొరికిన కారణంగా అతడ్ని అరెస్ట్ చేశారని వచ్చిన వార్తలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఆ కేస్ లో తర్వాత ఏమైంది అనేది ఎవరికీ తెలియదు కానీ.. ఆ టైమ్ లో మేనేజర్ కంటే ఎక్కువగా కాజల్ పేరు వినిపించడంతో వెంటనే స్పందించిన కాజల్ తనకు రోణీ మేనేజర్ కాదని స్నేహితుడు మాత్రమేనని చెప్పుకొచ్చింది. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత కాజల్ మేనేజర్ రోణీ తన స్క్రీన్ నేమ్ ను రాన్సన్ జోసెఫ్ గా మార్చుకొని నిర్మాతగా కెరీర్ మొదలెట్టాడు. ఇప్పుడు మనోడి చేతిలో దాదాపు మూడు ప్రొజెక్ట్స్ ఉన్నాయి.

Kajal Aggarwal, Manu Charitra Movie, Shiva Kandukuri, Megha Akash,

  • మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Kajal Aggarwal, Manu Charitra Movie, Shiva Kandukuri, Megha Akash,

రోణీ సడన్ గా రాన్సన్ గా మారడం, నిర్మాతగా సినిమాలు మొదలెట్టడం పెద్ద విశేషం కాదు. కానీ.. ఇవాళ రాన్సన్ నిర్మాణంలో మొదలైన ఒక సినిమా ప్రారంభోత్సవానికీ కాజల్ అగర్వాల్ ముఖ్య అతిధిగా విచ్చేయడమే కాక ఆ సినిమాకి సమర్పకురాలిగానూ వ్యవహరించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాజల్ అగర్వాల్ నిర్మాణ రంగంలోకి అడుగిడడం అనేది చాలా పెద్ద వార్త. అలాంటిది ఇంట సింపుల్ గా జరిగిపోవడం అనేది ఆలోచించాల్సిన విషయమే. మరి ఈ వ్యవహారం వెనుక ఉన్న వివరం ఏమిటో తెలియాలంటే కొంత సమయం పడుతోంది. ఇకపోతే.. రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి కథానాయకుడిగా పరిచయంవుతున్న ఈ చిత్రం ద్వారా భరత్ కుమార్.పి దర్శకుడిగా పరిచయమవుతుండగా.. మేఘా ఆకాష్ కథానాయికగా నటిస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kajal Aggarwal
  • #Manu Charitra Movie
  • #megha akash
  • #Shiva Kandukuri

Also Read

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

related news

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

3 hours ago

2 days ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

2 days ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version