Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Priyanka Chopra: ప్రియాంక చోప్రా క్యాస్టింగ్‌ కౌచ్‌ చర్చ ఇప్పుడెందుకు? ఆమె మారిపోయింది బాస్‌

Priyanka Chopra: ప్రియాంక చోప్రా క్యాస్టింగ్‌ కౌచ్‌ చర్చ ఇప్పుడెందుకు? ఆమె మారిపోయింది బాస్‌

  • February 3, 2025 / 06:16 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyanka Chopra: ప్రియాంక చోప్రా క్యాస్టింగ్‌ కౌచ్‌ చర్చ ఇప్పుడెందుకు? ఆమె మారిపోయింది బాస్‌

ఎప్పుడో విషయాన్ని తీసుకొచ్చి, అప్పుడెప్పుడో చెప్పిన వీడియో క్లిప్పింగ్‌ ఇప్పుడు మళ్లీ అప్‌లోడ్‌ చేసి ఇప్పుడు వైరల్‌ చేయడం ఈ మధ్య ఎక్కువైపోయింది. అలా ప్రియాంక చోప్రాకి (Priyanka Chopra)  సంబంధించి ఓ పాత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. గతంలో తాను సినిమాల్లోకి రావడానికి ప్రయత్నించినప్పుడు ఎదుర్కొన్న అనుభవాల గురించి ఆమె చెప్పిన విషయమిది. గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా చాలా ఏళ్ల తర్వాత ఇండియన్‌ సినిమా చేస్తోంది.

Priyanka Chopra

why much discussion on Priyanka Chopra comments

తెలుగులో అయితే తొలిసారిగా తెలుగు సినిమా చేస్తోంది. అఫీషియల్‌గా ప్రకటించలేదు కానీ మహేష్‌ బాబు (Mahesh Babu)  – రాజమౌళి  (S. S. Rajamouli) సినిమాలో ఆమె నటించనుంది అనేది తెలిసిన విషయమే. ఆ సినిమా కోసం గత కొన్ని రోజులుగా ఆమె హైదరాబాద్‌లోనే ఉంది. త్వరలో విదేశాల్లో తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ ఉంటుంది అని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆమె గురించి పాత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 19 ఏళ్ల వయసులో ఓ సినిమా గురించి చర్చించడానికి దర్శకుడి వద్దకు వెళ్లగా..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నా ఇష్టం అవసరమైతే విప్పేసి తిరుగుతా: అనసూయ షాకింగ్‌ కామెంట్స్‌
  • 2 అమ్మాయిలతో ముద్దుల వివాదం.. ఉదిత్ నారాయణ్ వివరణ!
  • 3 బన్నీ అరెస్ట్.. నాగ చైతన్య ఏమన్నారంటే?

Priyanka Chopra is not heroine as per rumours

ప్యాంటీ బయటకు కనిపించేలా, లోదుస్తులు కనిపించేలా కూర్చోవాలని అన్నాడట. అలా చేస్తేనే ఆడియెన్స్ చూస్తారని చెప్పాడట. ఈ విషయం ఇంట్లో చెబితే ఆ సినిమాలో నటించొద్దు అని చెప్పారట. దీంతో ఆ అవకశం వదిలేశా అని చెప్పింది. అంతేకాదు ఆ దర్శకుడితో ఆ తర్వాత ఎప్పుడూ పనిచేయనని నిర్ణయించుకుందట. అనుకున్నట్లుగా ఎప్పుడూ పనిచేయలేదట.

Mahesh Babu Fans Hurt by Priyanka Chopra name

ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎందుకు ఇంత చర్చ పెడుతున్నారు, ప్రియాంక ఆ చెప్పిన సీన్ల కంటే ఎక్కువగానే ఆ తర్వాత స్కిన్‌ షో, బోల్డ్‌ సీన్స్‌ చేసింది. ఇంగ్లిష్‌ సిరీస్‌, సినిమాల్లో ఎక్కువే చేసింది. కాబట్టి అప్పుడెప్పుడో జరిగిన విషయాల గురించి ఇప్పుడు మాటలు విని చర్చ పెట్టుకోవడం అనవసరం అనే మాటలు వినిపిస్తున్నాయి. అయినా ఇప్పుడామె గ్లోబల్‌ స్టార్‌.

ఆ డిస్ట్రిబ్యూటర్‌ కౌంటర్‌.. ఎవరికి? కొంపదీసి అందరికా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Priyanka Chopra
  • #S. S. Rajamouli

Also Read

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

32 mins ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

1 hour ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

2 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

2 hours ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

2 hours ago

latest news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

3 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

4 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

5 hours ago
Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

5 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version