Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

  • February 16, 2026 / 02:56 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

ఏదో యథాలాపంగా చేసిన కామెంట్లు కావవి, పర్‌ఫెక్ట్‌గా కాన్సియస్‌నెస్‌తో చేసిన కామెంట్లే. అందుకే ఇప్పుడు టాలీవుడ్‌లో, సోషల్‌ మీడియాలో ఆ చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. అలా అని వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించి అనలేదు కూడా. సినిమా తెరకెక్కే విధానం గురించి, అందులో వాడిన సాంకేతికత గురించి మాట్లాడాడు ఆ హీరో. దీంతో అసలు ఎవరిని ఉద్దేశించి, ఏ సినిమాను ఉద్దేశించి నిఖిల్‌ ఈ మాటలు అన్నాడు అనేదే ఇక్కడ ప్రశ్న. ఇదంతా ‘స్వయంభూ’ సినిమా ప్రచారంలో భాగంగా నిఖిల్‌ చేసిన కామెంట్ల పర్యవసానమే.

Nikhil

కొన్ని రోజుల క్రితం యూట్యూబ్‌లో ‘స్వయంభూ’ సినిమా టీజర్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఆ టీజర్‌ను యూట్యూబ్‌లో రీఅప్‌లోడ్‌ చేసిన నేపథ్యంలో ఆ విషయాన్ని వెల్లడించడానికి ‘ఎక్స్‌’లో తాజాగా ఓ పోస్టు పెట్టాడు. ఇప్పుడు అదే చర్చనీయాంశమైంది. ఏ సినిమాని/ ఎవరిని ఉద్దేశించి అలా అన్నాడో తెలియదు కానీ.. సంక్రాంతికి వచ్చిన ఓ సినిమా గురించే అన్నాడు అని అంచనా వేస్తున్నారు నెటిజన్లు. సాంకేతిక సమస్య తలెత్తడంతో.. ఇప్పుడు టీజర్‌ను మళ్లీ అప్‌లోడ్‌ చేశామని నిఖిల్‌ తెలిపారు.

nikhil siddharth

మరింత క్వాలిటీతో రీఅప్‌లోడ్‌ చేసిన టీజర్‌ను చూడమని కోరిన నిఖిల్‌.. అక్కడితో ఆగకుండా రీసెంట్‌గా వచ్చిన ఓ సినిమాలోలాగా మా చిత్రంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగించలేదు అని కూడా అన్నాడు. మరి నిఖిల్‌ అలా చెప్పిన సినిమా టీమ్‌కి, ఈ సినిమా టీమ్‌కి ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? అందుకే నిఖిల్‌ అలా అన్నాడా అనేది నిఖిల్‌కే తెలియాలి. ఇప్పటికే సినిమా రంగంలోనూ ఏఐ వినియోగం ఎక్కువవుతోంది, ఒరిజినాలిటీ తగ్గుతోంది అని వ్యాఖ్యలు వస్తున్న వేళ నిఖిల్‌ కామెంట్స్‌ పెద్ద ప్రభావమే చూపిస్తాయని చెప్పొచ్చు.

అన్నట్లు ఇటీవల జరిగిన టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లోనూ ‘స్వయంభు’ కోసం ఏఐని వాడలేదని నిఖిల్‌ చెప్పడం గమనార్హం. ఏ సీన్‌ చూసినా ఇది ఏఐతో, టెక్నాలజీతో చేసిందేమో అనే డౌట్స్‌ రావడానికి కారణం మన సినిమా పరిశ్రమే. ఇటీవల సంక్రాంతికి వచ్చిన ఓ సినిమాలో ఫేస్‌ స్వాపింగ్‌, ఏఐ లాంటివి వాడి సీన్స్‌ ఎడిట్‌ చేశారని చెప్పారు. వాటి ప్రభావమో ఏమో కానీ సినిమా ఫలితం ఇబ్బందిపెట్టింది.

విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nikhil
  • #Nikhil Siddharth
  • #Swayambhu

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

38 mins ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

20 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

23 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

24 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version