Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Prabhas, Maruthi: ప్రభాస్- మారుతి ప్రాజెక్టు.. అతను ఓకే అంటేనే అనౌన్స్మెంట్ లేదంటే??

Prabhas, Maruthi: ప్రభాస్- మారుతి ప్రాజెక్టు.. అతను ఓకే అంటేనే అనౌన్స్మెంట్ లేదంటే??

  • October 13, 2023 / 03:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas, Maruthi: ప్రభాస్- మారుతి ప్రాజెక్టు.. అతను ఓకే అంటేనే అనౌన్స్మెంట్ లేదంటే??

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘సలార్’ డిసెంబర్ 22 కి రిలీజ్ కానుంది. తర్వాత ‘ప్రాజెక్ట్ కె’ వస్తుంది. ‘సలార్’ కి రెండో పార్ట్ కూడా ఉంది. అది ఎప్పుడు మొదలుపెడతారు? అనేది సస్పెన్స్. అయితే ఈ రెండు ప్రాజెక్టులతో పాటు ప్రభాస్.. మారుతి ప్రాజెక్టును కూడా లైన్లో పెట్టాడు. కొంత భాగం షూటింగ్ కూడా జరిగింది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనౌన్సమెంట్ ఇంకా రాలేదు.

దానికి కారణం ఏంటని అడిగితే నిర్మాతలు సరైన సమాధానం చెప్పలేదు. ఇక మారుతీ అయితే .. ‘ ప్రభాస్ ఇప్పుడు చాలా ప్రాజెక్టులకి కమిట్ అయ్యారు. వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నట్టు’ వివరణ ఇచ్చాడు. కానీ అసలు కారణం వేరు. ‘ఈ ప్రాజెక్టుని ఇంకా అనౌన్స్ చేయొద్దు’ అంటూ స్వయంగా ప్రభాస్ మేకర్స్ తో మాట తీసుకున్నాడట. మారుతీ ప్రాజెక్టుని అనౌన్స్ చేస్తే..

తన మిగిలిన ప్రాజెక్టుల గురించి అభిమానుల్లో ఆసక్తి సన్నగిల్లుతుంది అని (Prabhas) ప్రభాస్ చెప్పాడట. అందుకే మేకర్స్ ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్నారు. అయితే ప్రభాస్ కి పీపుల్ మీడియా వారికి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ‘ఆదిపురుష్’ రైట్స్ ను వాళ్ళే కొనుగోలు చేశారు. తెలుగులో వాళ్ళే రిలీజ్ చేసుకోవడం జరిగింది. ‘సలార్’ రైట్స్ ను కూడా వారు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maruthi
  • #Prabhas

Also Read

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

27 mins ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

55 mins ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago

latest news

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

51 mins ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

2 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

22 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

23 hours ago
Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version