Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఆ దర్శకుడి కధ ఎన్టీఆర్ కు నచ్చిందా??

ఆ దర్శకుడి కధ ఎన్టీఆర్ కు నచ్చిందా??

  • November 24, 2016 / 05:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ దర్శకుడి కధ ఎన్టీఆర్ కు నచ్చిందా??

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు అసలు టైమ్ కలసి రావడం లేదు అని అనిపిస్తుంది…అదేంటి మొన్ననే కదా….దాదాపుగా మూడు హిట్స్ తో హ్యాట్రిక్ సక్సెస్ సాదించాడు…మరి టైమ్ బాగోకపోవడం ఏంటి అని అంటారా…అక్కడికే వస్తున్నా…విషయంలోకి వెళితే…టాలీవుడ్ టాప్ హీరోస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ది టచ్ చెయ్యలేని స్థానం అనే చెప్పాలి. అయితే అదే క్రమంలో జనతా లాంటి భారీ సక్సెస్ తరువాత ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేస్తున్నాడు అన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతూ ఉండడంతో ఫ్యాన్స్ అంతా కాస్త ఆలోచనలో పడ్డారు. అదే క్రమంలో ఇప్పటికీ చాలా మంది దర్శకులు ఎన్నో కధలు చెప్పినప్పటికీ అవి ఎన్టీఆర్ కు పెద్దగా నచ్చకపోవడంతో ఎన్టీఆర్ ఇప్పటివరకూ ఏ కధ ఒకే చెయ్యలేదు…అయితే మరో పక్క ఈ మధ్య ఒక కధ ఎన్టీఆర్ కు విపరీతంగా నచ్చి ఓకీ చేసినట్లు సమాచారం.

ఇంతకీ ఎవరు ఆ కధ చెప్పిన దర్శకుడు అంటే…ఒక్కసారి ఈ కధనం చదవండి…రచయితగా మొదలు పెట్టి…సర్దార్ గబ్బర్ సింగ్ వంటి భారీ సినిమాని తెరకెక్కించిన బాబీ పవర్ స్టార్ సర్దార్ గబ్బర్ సింగ్ భారీ డిజాస్టర్ తరువాత మరోసారి తన టాలెంట్ చూపించే ప్రయత్నంలో ఓ అదిరిపోయే కథతో సినిమాకు సిద్ధమయ్యాడట. జూనియర్ కు కథ వినిపించగానే షాక్ అయ్యాడట. అంతేకాదు సినిమా కచ్చితంగా చేద్దామని అన్నాడట. ఫుల్ వర్షన్ పూర్తి చేసుకుని వస్తే దాదాపు సినిమా పట్టాలెక్కినట్టే. ఇప్పటికే చాలా కథలు విన్న తారక్ ఫైనల్ గా బాబికి ఓటేస్తాడని అంటున్నారు. మరి అదే కనుక నిజమైతే సర్దార్ లాంటి ఫ్లాప్ పడ్డా మళ్లీ స్టార్ హీరో అది తారక్ లాంటి హీరోతో ఛాన్స్ కొట్టేశాడంటే బాబి వెరీ లక్కీ అని చెప్పాలి. చూద్దాం మరి బాబీ ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటాడో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Director Bobby
  • #janatha garage
  • #NTR
  • #Vakkantham Vamsi

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

20 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

48 mins ago
Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

2 hours ago
Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

3 hours ago
Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version