Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Mahesh Babu, Pawan Kalyan: మహేష్ అన్ని సార్లు ట్వీట్ చేసినా పవన్ మాత్రం ఎందుకో సైలెంట్..!

Mahesh Babu, Pawan Kalyan: మహేష్ అన్ని సార్లు ట్వీట్ చేసినా పవన్ మాత్రం ఎందుకో సైలెంట్..!

  • August 10, 2021 / 06:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Pawan Kalyan: మహేష్ అన్ని సార్లు ట్వీట్ చేసినా పవన్ మాత్రం ఎందుకో సైలెంట్..!

నిన్న అంటే ఆగష్ట్ 9న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ పెద్ద ఎత్తున మహేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ లిస్ట్ లో చిరు,చరణ్,ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు కూడా ఉన్నారు. టాలీవుడ్ నుండే కాదు పరభాషా స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా మహేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ లిస్ట్ లో మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి బడా స్టార్లు కూడా ఉన్నారు. అయితే టాలీవుడ్ నుండీ పవన్ కళ్యాణ్ మాత్రం మహేష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

క్రేజ్ విషయంలో ఇద్దరూ ఒకరికి ఒకరు తీసిపోరు. పైగా ఈ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఉందనేది ఇండస్ట్రీ మాట. అయితే పవన్ పుట్టినరోజు వచ్చినా అతని సినిమాలు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయినా.. ఒక్క మహేష్ బాబే స్పందిస్తున్నాడు తప్ప పవన్ స్పందించడం లేదు.గతేడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మహేష్.. ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు.అప్పుడు పవన్ రిప్లై ఇచ్చాడు. పవన్ కు కరోనా వచ్చినప్పుడు కూడా.. అతను త్వరగా కోలుకోవాలని మహేష్ ట్వీట్ చేసాడు. ఇక ‘వకీల్ సాబ్’ సినిమా బాగుందని కూడా మహేష్ ట్వీట్ చేయడం జరిగింది.

అయితే పవన్ మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి కూడా మహేష్ బాబు విషయంలో స్పందించింది ఏమీ లేదు. ‘పవన్ ఎలాగు సినిమాలను పట్టించుకోడు’ అని చాలా సందర్భాల్లో చెప్పాడు. కాబట్టి మహేష్ సినిమాలు చూస్తాడని చెప్పలేము.అది పక్కన పెట్టినా.. పవన్ కు ఇప్పుడు ఖాళీ సమయం దొరికింది. ‘ఎకె రీమేక్’ షూటింగ్ నుండీ కొంత గ్యాప్ దొరకడంతో అతను రిలాక్స్ అవుతున్నాడు. మరో పక్క రాజకీయ వ్యవహారాలు కూడా ఇప్పట్లో ఏమీ లేవు. అయినా సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వేసింది లేదు. బహుశా.. మహేష్ కు పర్సనల్ గా కాల్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఉంటాడేమో..! అయినప్పటికీ దీని పై చర్చ జరుగుతుండడం గమనార్హం.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #pawan
  • #pawan kalyan
  • #SSMB28

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

10 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

10 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

10 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

10 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

13 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

10 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

11 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

13 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version