Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Puri Jagannadh: పూరి సినిమా కోసం వెయిట్‌ చేయని వారు లేరు.. కానీ ఆయన మాత్రం!

Puri Jagannadh: పూరి సినిమా కోసం వెయిట్‌ చేయని వారు లేరు.. కానీ ఆయన మాత్రం!

  • March 17, 2023 / 02:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: పూరి సినిమా కోసం వెయిట్‌ చేయని వారు లేరు.. కానీ ఆయన మాత్రం!

కొంతమందికి ఎన్ని ఫ్లాప్‌లు వచ్చినా.. కొత్త సినిమా తీసుకొస్తున్నారు అనగా ఆ బజ్‌ క్రియేట్‌ అయిపోతుంది. ఎందకంటే ఏం జరిగినా ఆయన కొత్తదనంతో సినిమా తెస్తారు. ఫ్యాన్స్‌కి, ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్‌టైన్మెంట్‌ ఇస్తారు అనే నమ్మకమే. అలాంటి వారిలో దర్శకులు కూడా ఉన్నారు. వారిలో ఒకరు పూరి జగన్నాథ్‌. ఆయన సినిమాలు, ఇతరుల సినిమాలు చాలా డిఫరెంట్‌ అని ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే సగటు సినిమా ప్రేక్షకులు ఊహించని కథ, కథనం, మాటలు ఆయన దగ్గర ఉంటాయి.

అయితే ఇప్పుడు ఆయన కామ్‌గా ఉండటం ప్రేక్షకులకు నచ్చడం లేదు. కరోనా టైమ్‌లో పూరి జగన్నాథ్‌ ‘మ్యూజింగ్స్‌’ పేరుతో కొన్ని పాడ్‌కాస్ట్‌లు చేశారు. ఆ తర్వాత వాటిని యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్‌ చేయడం మొదలుపెట్టారు. దాంట్లో ఆయన థియరీ ఉంటుంది. జీవితాన్ని, మనుషుల్ని, మనల్ని మనం ఎలా చూసుకోవాలి అనే కాన్సెప్ట్‌ ఉంటుంది. దానికి చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా పూరి మ్యూజింగ్‌ అంటూ వెయిట్‌ చేస్తుంటారు.

అయితే సినిమాలు లేకుండా ఓన్లీ మ్యూజింగ్స్‌ చేసుకోవడం ఆయన ఫ్యాన్స్‌కి నచ్చడం లేదు. దీంతో సోషల్‌ మీడియాలో ఈ మేరకు కామెంట్స్‌ కనిపిస్తున్నాయి. నిజానికి పూరి జగన్నాథ్‌ ఖాళీగా ఏం లేరు. ఓవైపు చిరంజీవి కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నారు. అలాగే బాలకృష్ణ కోసం ఓ కాన్సెప్ట్‌ అనుకున్నారు. ఇవేవీ కాకుండా ఓ యువ హీరో కోసం కథ రెడీ చేసే పనిలో ఉన్నారు అని చెబుతున్నారు. అయితే ఇవేవీ ఫైనల్‌ కాకపోవడమే ఫ్యాన్స్‌కి నచ్చడం లేదు.

ఆయన లాంటి డైరక్టర్‌ కామ్‌గా ఉంటే ఇండస్ట్రీ డల్‌గా ఉంటుంది అనేది వారి ఆలోచన. మరి సోషల్‌ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని పూరికి ఈ మాటలు ఎవరు చెబుతారో, ఆయనను ఎవరు స్పీడప్‌ చేస్తారో చూడాలి. ఎందుకంటే పూరి సినిమా వస్తే.. ఆ మజానే వేరు. అది హిట్‌ అయితే ఆ హుషారే వేరు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Liger
  • #Puri
  • #Puri Jagannadh

Also Read

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

related news

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

11 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

18 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

22 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

22 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

23 hours ago

latest news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

19 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

20 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

21 hours ago
The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

1 day ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version