Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajinikanth: రజనీకి రాజకీయ మరక అంటేసింది… ఇకపై ఏం చేసినా కామెంట్లకు రెడీ అయిపోవడమే!

Rajinikanth: రజనీకి రాజకీయ మరక అంటేసింది… ఇకపై ఏం చేసినా కామెంట్లకు రెడీ అయిపోవడమే!

  • August 20, 2023 / 10:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth: రజనీకి రాజకీయ మరక అంటేసింది… ఇకపై ఏం చేసినా కామెంట్లకు రెడీ అయిపోవడమే!

మొన్నీమధ్య చిరంజీవి గురించి ఓ నటుడు మాట్లాడినప్పుడు మామూలుగా చాలామందికి హీరోలకు ఫ్యాన్స్‌ ఉంటారు… కానీ ఆ ఆయనకు స్టార్లే ఫ్యాన్స్‌గా ఉంటారు అని అన్నారు. అయితే మన దేశ సినిమా పరిశ్రమలో ఇలాంటి ఇమేజ్‌ ఉన్న హీరోల లిస్ట్‌ రాస్తే.. మరికొంతమంది ఉంటారు. అలాంటి వారిలో రజనీకాంత్‌ ఒకరు. ఆయన సినిమా అనుభవం ఇండస్ట్రీలో చాలా తక్కువమందికి ఉంది. ఇక ఫ్యాన్స్‌ సంగతి అంటారా? అసోసియేసన్ల గుర్తింపు ఆపేశారు కానీ.. ఏ లక్షలకు వెళ్లిపోయేది. ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? అలాంటి రజనీకాంత్‌ ఓ సీఎం కాళ్లకు నమస్కరించడం చూసి కొంతమంది ఇబ్బందిపడుతుంటమే.

ఆ మధ్య ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముందు పరిశ్రమ బాగు కోసం చిరంజీవి చేతులు కట్టుకుని వేడుకుంటే.. అదేదో తప్పయిపోయినట్లు పెద్ద ఎత్తున దుమారం రేపేశారు. పరిశ్రమ కోసం ఆయన ఆ పని చేస్తే.. తన సొంతపని కోసం చేశారేమో అనేలా మాటలు అనేశారు. అసలు విషయం ఏంటో అందరికీ తెలుసు కాబట్టి అది అక్కడతో ఆగిపోయింది. కానీ ఇప్పుడు రజనీకాంత్‌ చూస్తే ఎందుకిలా చేశారు అనే చర్చ సోషల్‌ మీడియాలో జరుగుతోంది. ఎవరెస్ట్‌ శిఖరంలా రజనీని చూసుకునే హార్డ్‌ కోర్‌ ఫ్యాన్స్‌ ఇలా రజనీ ఓ సీఎం కాళ్లు మొక్కడం వారికి నచ్చడం లేదు.

రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో వచ్చిన ‘జైలర్‌’ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో రజనీ దేవాలయాల సందర్శనకు వెళ్తున్నారు. అక్కడ ఆశీర్వాదాలు పొందుతున్నారు. అయితే ఈ క్రమంలో రజనీ ఇటీవల ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్య నాథ్‌ యోగిని కలిశారు. ఆయనతో కలసి ‘జైలర్‌’ సినిమా చూశారు. ఇదంతా ఓకే. సీఎం యోగి ఎందుకు చూశారు, ఏం అర్థమైంది అనేది పక్కన పెడితే.. ఆయనను కలిసినప్పుడు గౌరవం రెండు చేతులు ఎత్తి నమస్కరించడమో, షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడమో కాకుండా.. ఈ పాదాలకు నమస్కారం ఎందుకు అనేదే ప్రశ్న.

అయితే ఇక్కడ ఓ విషయం మనం గుర్తుంచుకోవాలి. రజనీకాంత్‌ వయసు 72 ఏళ్లు అయితే.. సీఎం యోగి వయసు 51 ఏళ్లు. ఇప్పుడు ఇది ట్రోల్స్‌కి మరో కారణం. వయసులో పెద్దవారు రజనీ నమస్కారం చేశారు అనుకోవడానికి కూడా వీల్లేదు. అసలే బీజేపీ అంటే నచ్చని వాళ్లు ఏకంగా ‘రజనీ తమ ఆత్మగౌరవాన్ని తమిళనాడులోనే వదిలేశారు. అక్కడ కాళ్లకు నమస్కరించారు’ అంటూ విమర్శిస్తున్నారు.

అయితే సీఎం యోగి ఒక సన్యాసి అని, రజనీ అలా చేయడంలో తప్పులేదని కొంతమంది వాదిస్తున్నారు. ఆథ్యాత్మిక కోణంలో రజనీ అలా చేశారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయితే రజనీకాంత్‌ బీజేపీ సపోర్టు చేస్తున్నారని అందుకే ఇలా చేశారనే మరక అయితే పడిపోయింది. గతంలో కాస్త ఉన్న ఆ మరక.. ఇప్పుడు బలంగా పడిపోయింది. ఇదే కొనసాగితే రజనీకి త్వరలో రాజ్యసభ పక్కా అంటున్నారు. మరి ఈ విషయంలో ‘అర్థమైందా రాజా’ అంటూ రజనీ ఏమైనా తర్వాత స్పందిస్తారేమో చూడాలి.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajinikanth

Also Read

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

related news

Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

trending news

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

3 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

20 hours ago
Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

1 day ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 hour ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

21 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

22 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

23 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version