Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Samantha: చొక్కాలపై రాసి… ఏం సాదిద్ధామని సమంతా?

Samantha: చొక్కాలపై రాసి… ఏం సాదిద్ధామని సమంతా?

  • February 4, 2022 / 12:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: చొక్కాలపై రాసి… ఏం సాదిద్ధామని సమంతా?

నీకొస్తే కోపం, ఇంకొకరికి వస్తే ఒప్పం అంటే అవుతుందా? అస్సలు అవ్వదు కదా? అలా వచ్చే కోపంలో ఏమాట నోటికొస్తే ఆ మాట అనేయొచ్చా? అంటే అస్సలు లేదు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇవే మాటలు సమంతను మనం అడగాలేమో. అదేంటి సమంత ఏమంది, ఎక్కడా మాట్లాడినట్లు లేదు కదా అంటారా? ఆమె అంటే ఒకటి, ఆమె వేసుకున్న చొక్కా మీద రాసి ఉంటే ఇంకొకటా చెప్పండి. మనసులోని భావాలను ఇన్‌డైరెక్ట్‌గా చెప్పడానికి కొంతమంది ఇలా చొక్కాల మీద, సోషల్‌ మీడియా పోస్టుల్లో రాసుకుంటూ ఉంటారు. మరి సమంత అలానే చేస్తోందా?

Click Here To Watch

సమాజంలోని అంశాల మీద సమంత స్పందించడం తొలిసారేం కాదు. గతంలో చాలా సందర్భాల్లో అనేక విషయాల్లో కాస్త గట్టిగానే స్పందించింది. సమాజ సేవ విషయంలోనూ అంతే బలంగా ఉంటుంది. నాగచైతన్యతో వివాహబంధం నుండి విడిపోయాక కొత్త సమంతను చూస్తున్నారు అభిమానులు, ప్రేక్షకులు, నెటిజన్లు. గతంలో ఉన్నంత ఓపిక, సహనం, డీసెన్సీ మిస్‌ అయ్యాయా? ఆమె కామెంట్లు, స్లోగన్లు, పోస్టులు చూస్తే అదే అనిపిస్తోంది. తాజాగా ఆమె టీషర్ట్‌ మీద ఉన్న స్టోగనే ఈ డౌట్‌ తెప్పిస్తోంది. మీరు కూడా ఆ ఫొటో చూసే ఉంటారు. దాని మీదే స్లోగన్‌ చదివే ఉంటారు. కొత్తగా మేం దాన్ని రాసి చెప్పక్కర్లేదు అనుకుంటా.

డివోర్స్ తర్వాత సమంత సోషల్‌ మీడియాలో బంధాల గురించి, పిల్లల పెంపకం గురించి, అనుబంధాల గురించి వరుస పోస్టులు పెట్టింది. దానికి అమ్మ చెప్పింది అంటూ ఓ ట్యాగ్‌లైన్‌ కూడా పెట్టింది. అవి అమ్మ మాటలా? ఈ అమ్మడి మాటలా అనేది పక్కనపెడితే… అందులో సమాజంలో ఎన్నే ఏళ్లుగా ఉన్న విధానాలు, ఆచారాలను, అపోహల్ని ఎత్తి చూపింది. దీంతో చాలామంది సమంతను మెచ్చుకున్నారు. మంచి ప్రశ్న అంటూ లైక్‌లు కొట్టారు. సమంత కూడా కొన్ని రోజులు వాటిని కొనసాగింది.

ఇప్పుడు సమంత ఇంకాస్త డోసు పెంచింది, చొక్కాల మీద స్లోగన్లతో దూకుడు పెంచింది. సోషల్‌ మీడియాలో ఆమె మీద వస్తున్న వరుస విమర్శలకు వేసారిపోయి సమంత ఇలా స్లోగన్ల దాడి చేస్తోందా? లేక తన చుట్టూ జరుగుతున్న అంశాల గురించి ఇలా చేస్తోందా అనేది తెలియాలి. ఒకటి మాత్రం నిజం. సమంతకు కోపం వచ్చింది. అయితే కోపంలో ఇలా అనొచ్చా అంటే అవునో కాదో ఆమెనే చెప్పాలి.

1

2

3

4

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Samantha
  • #Shaakuntalam Movie
  • #Yashoda

Also Read

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

related news

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

trending news

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

2 hours ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

3 hours ago
Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

1 day ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

1 day ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

1 day ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

1 day ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

1 day ago
Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

1 day ago
Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

1 day ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version