Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » రజినీ ఇద్దరు కూతుర్లు విడాకుల బాట పట్టడానికి కారణాలు..!

రజినీ ఇద్దరు కూతుర్లు విడాకుల బాట పట్టడానికి కారణాలు..!

  • January 18, 2022 / 01:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రజినీ ఇద్దరు కూతుర్లు విడాకుల బాట పట్టడానికి కారణాలు..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన సినిమాల్లో మాత్రమే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అని అంతా భావిస్తూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం ఆయన వ్యక్తిత్వం. బయట రజినీ చాలా సింపుల్ గా ఉంటారు, ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినా కామన్ మెన్ కంటే కూడా నేచురల్ గా ఉంటారాయన. ఆయన ఎంతో మంది అనాథలను చేరదీశారు.

అనారోగ్యంతో బాధపడుతున్న వారినెంతో మందికి ఉచితంగా ట్రీట్మెంట్ ఇప్పించి ఎంతో మందిని కాపాడారు. ఆయనకి ఉన్న క్రేజ్ కు రాజీకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి పార్టీ పెడితే.. అక్కడి రాజకీయాల్లో ఎన్నో పెను మార్పులు సంభవించేవి. అయినప్పటికీ ఆయన తగ్గి కేవలం సినిమాలు చేసుకుంటూ జీవితాన్ని గడపాలని ఫిక్స్ అయ్యారు. ప్రొఫెషనల్ లైఫ్ లో రజినీకి ఇప్పటి వరకు తిరుగు లేదు. అయితే ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వచ్చేసరికి.. ఎన్నో ఒడుదుడుకులు ఉన్నాయి.

ఆయన ఆరోగ్యం అంతగా బాలేదు. దానికి తోడు ఇప్పుడు పెద్ద కూతురు ఐశ్వర్య విడాకులు తీసుకోబోతుంది. ముందుగా రజినీ చిన్న కూతురు సౌందర్య… కూడా అశ్విన్ రాజ్‌కుమార్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని…. ఓ బిడ్డకి జన్మనిచ్చింది.కానీ కొడుకు పుట్టిన ఏడాదికే విడాకులు తీసుకుని….రెండేళ్ల తర్వాత విషగన్ వనంగముడి అనే నటుడిని పెళ్లి చేసుకుంది. ఇక ఇప్పుడు రజినీ పెద్ద కూతురు, హీరో ధనుష్ భార్య అయిన ఐశ్వర్య కూడా విడాకులకు సిద్ధమైంది.

పెళ్ళైన 18ఏళ్ళకి అది కూడా ఇద్దరు పిల్లలకి తల్లి అయిన తర్వాత ఇప్పుడు ఆమె విడాకులు తీసుకోబోతుండడం అందరినీ షాక్ కు గురి చేస్తుంది. అసలు రజినీ కూతుర్లకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? రజినీది ప్రేమ వివాహం అయ్యుండి కూడా ఆయన జీవితం ఎంతో సాఫీగా సాగింది. కూతుర్ల విషయంలో మాత్రం రజినీ చేసిన తప్పేంటి? ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలు ఎన్నో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!
చిరు పనైపోయిందన్నారు.. ప్లాప్ అన్నారు.. ‘హిట్లర్’ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya
  • #Dhanush
  • #Rajinikanth
  • #Soundrya

Also Read

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

related news

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

trending news

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

2 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

4 hours ago
Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

8 hours ago
Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

1 day ago

latest news

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

5 hours ago
Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

6 hours ago
Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

8 hours ago
Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

1 day ago
Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version