Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda: అన్నేసి మాటలు అని ఊరుకుంటే ఎలా?

Vijay Devarakonda: అన్నేసి మాటలు అని ఊరుకుంటే ఎలా?

  • August 29, 2022 / 07:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: అన్నేసి మాటలు అని ఊరుకుంటే ఎలా?

నోరా వీపునకు చేటు తేకే… అని అంటుంటారు పెద్దలు. మీకు కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది. అంటే నోటితో ఏమన్నా అంటే.. ఆ తర్వాత దెబ్బ పడేది వీపు మీదే. కాబట్టి మాటలు జాగ్రత్తగా ఉంటే దెబ్బలు పడవు అని చెబుతుంటారు. దీన్ని సినిమాలకు అన్వయిస్తే.. ప్రచారంలో మన మాట్లాడే మాటలు.. ఆ తర్వాత సినిమా ఫలితం బట్టి రివర్స్‌లో బూమరాంగ్‌ అవుతాయి అని చెబుతుంటారు. ట్రోల్స్‌, మీమ్స్‌ కాలంలో హీరోలు, దర్శకులు, హీరోయిన్లు ఏదేదో మాట్లాడేస్తే ఆ తర్వాత సినిమా ఫలితం తేడా కొడితే అవి కత్తుల్లా వెనక్కి వస్తాయి.

‘లైగర్‌’ సినిమా విషయంలో విజయ్‌ దేవరకొండ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆయనకు నైట్‌ మేర్స్‌ అవుతున్నాయి అంటున్నారు. ‘ఆగస్టు 25న దేశాన్ని షేక్‌ చేస్తాం’ అంటూ ‘లైగర్‌’ సినిమా మీద హైప్‌ పెంచేలా మాట్లాడాడు విజయ్‌. ఒక దగ్గరే కాదు ఎక్కడికెళ్లినా ‘వాట్‌ లగాదేంగే’ అంటూ అదేదో యాంథమ్‌లా ఆలపిస్తూ వచ్చారు విజయ్‌ దేవరకొండ, ఛార్మి. ఇప్పుడు ‘లైగర్‌’ విడుదలయ్యాక ఒక్కరు మాట్లాడటం లేదు. సినిమా ఫలితం గురించి పీఆర్‌ టీమ్‌ కంఠశోష తప్ప ఇంకేం కనిపించడం లేదు.

తన సినిమా గురించి సోషల్‌ మీడియాలో రెచ్చిపోయి ప్రచారం చేసిన విజయ్‌.. ఇప్పుడు ఎలాంటి ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నాడు. ‘‘సినిమా ఫలితం తేడా కొట్టింది కదా ఎలా మాట్లాడతాడు మీరు అడగడం కాకపోతే’’ అని అనొచ్చు. అయితే ‘లైగర్‌’ సినిమా ప్రచారంలో భాగంగా విజయ్‌ చూపించిన యాటిట్యూడ్‌, అన్న మాటలే ఈ ప్రశ్న వేసే అవకాశం ఇస్తున్నాయి. ‘‘గతంలో ‘సినిమా అదిరిపోతుంది’ అని అంటే.. తనను ఎవరూ పట్టించుకోలేదని, యాటిట్యూడ్‌ అన్నారని. కానీ నేను ఎప్పుడూ నిజాలే చెప్పాను’’ అని విజయ్‌ ఆ మధ్య అన్నాడు.

‘గీత గోవిందం’ తర్వాత విజయ్‌ ఎక్కడికెళ్లినా, ఏ సినిమా ప్రచారం చేసినా తన సినిమాలను ఆకాశానికెత్తే ప్రయత్నం చేశాడు. అప్పుడు అలానే రాసిన మీడియా.. ఆ తర్వాత ఆ సినిమా ఫలితం తిరగబడే సరికి ‘విజయ్‌ అలా అన్నాడు. కానీ ఇలా అయ్యింది’ అని రాశారు. దానికి హర్ట్‌ అయిన విజయ్‌.. అలా అన్నప్పుడు తన సినిమా ఫలితం గురించి తనే స్పష్టంగా చెప్పుకుంటే ఈ ఇబ్బంది ఉండదు కదా. కాబట్టి మనమేం అన్నామో.. ఆ మాటలు చుట్టూ తిరిగి మనకే వస్తాయి.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!</strong

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #CHARMME KAUR
  • #Chiranjeevi
  • #Liger
  • #Mike Tyson
  • #Puri Jagannadh

Also Read

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

trending news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

18 mins ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

10 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

22 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

22 hours ago

latest news

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

4 hours ago
Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

4 hours ago
Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

6 hours ago
Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version