Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Akhil: ఫ్లాప్ డైరెక్టర్ కు అఖిల్ ఛాన్స్ ఇస్తారా?

Akhil: ఫ్లాప్ డైరెక్టర్ కు అఖిల్ ఛాన్స్ ఇస్తారా?

  • July 20, 2021 / 11:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil: ఫ్లాప్ డైరెక్టర్ కు అఖిల్ ఛాన్స్ ఇస్తారా?

తెలుగులో క్లాస్ సినిమాలను ఎక్కువగా తెరకెక్కించి దర్శకునిగా హను రాఘవపూడి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న హను రాఘవపూడి లై, పడిపడి లేచే మనసు సినిమాలతో ఫ్లాపులను చవిచూశారు. అయితే ఈ డైరెక్టర్ అఖిల్ తో ఒక సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారని ఇప్పటికే అఖిల్ కు కథ చెప్పారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉండగా ఏజెంట్ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.

హను రాఘవపూడి అఖిల్ తో అందమైన ప్రేమకథను తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సినిమాసినిమాకు గ్యాప్ వస్తుండటంతో అఖిల్ ఇకపై వేగంగా సినిమాలు చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో హను రాఘవపూడి డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు సక్సెస్ సాధించకపోవడంతో అఖిల్ హను రాఘవపూడి కాంబినేషన్ సినిమా విషయంలో అఖిల్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.

త్వరలో ఈ సినిమాకు సంబంధించి స్పష్టత రానుంది. పడిపడి లేచే మనస్సు సినిమా తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న హను రాఘవపూడి ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది. టాలెంట్ ఉన్న డైరెక్టర్ అయినప్పటికీ వరుస ఫ్లాపులు హను రాఘవపూడి కెరీర్ కు శాపంగా మారాయి. మేకర్స్ స్పందిస్తే మాత్రమే ఈ సినిమా గురించి నిజానిజాలు తెలిసే అవకాశం ఉంది. నానికి కృష్ణగాడి వీర ప్రేమగాథతో హిట్ ఇచ్చిన హను రాఘవపూడి అఖిల్ కోసం ఎలాంటి ప్రేమకథను సిద్ధం చేశారో తెలియాల్సి ఉంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akkineni Akhil
  • #Dirctor Hanu Raghavapudi
  • #Hanu Raghavapudi
  • #Nani

Also Read

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

related news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

trending news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

6 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

7 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

8 hours ago
Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

8 hours ago
Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

22 hours ago

latest news

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

3 hours ago
ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

5 hours ago
మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

9 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version