Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Devara: ఇంకో ట్రైలర్ కావాలి ‘దేవర’.. లేకుంటే కష్టం..!

Devara: ఇంకో ట్రైలర్ కావాలి ‘దేవర’.. లేకుంటే కష్టం..!

  • September 13, 2024 / 10:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: ఇంకో ట్రైలర్ కావాలి ‘దేవర’.. లేకుంటే కష్టం..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్  (Jr NTR) , స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva)  కాంబినేషన్లో ‘దేవర’ (Devara) అనే పాన్ ఇండియా చిత్రం రాబోతుంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) మంచి సక్సెస్ అందుకుంది. కాబట్టి కొరటాల శివ తెరకెక్కించిన గత చిత్రం ‘ఆచార్య’ (Acharya) ఫలితంతో సంబంధం లేకుండా ‘దేవర’ పై హైప్ పెరిగింది. దానికి తోడు గ్లింప్స్, విడుదలైన 3 పాటలు కూడా ప్రేక్షకుల నుండి మంచి మార్కులు వేయించుకున్నాయి. దీంతో ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో సత్తా చాటింది ‘దేవర’.

Devara

రిలీజ్ కి 18 రోజులు ఉండగానే 1 మిలియన్ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఆ తర్వాత ‘దేవర’ రిలీజ్ అయ్యింది. దానికి కొంత నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో అయితే ‘దేవర’ పై కొంచెం ఎక్కువ ట్రోలింగ్ జరుగుతుందని కూడా చెప్పాలి. సరే పెద్ద హీరో సినిమాకి ట్రోలింగ్ కామన్ అని సరిపెట్టుకోవచ్చు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మత్తు వదలరా 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 భలే ఉన్నాడే సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 తలవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

కానీ.. పెద్ద హీరో సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది అంటే.. అడ్వాన్స్ బుకింగ్స్ పెరగాలి. ‘దేవర’ విషయంలో మాత్రం అలా జరగలేదు. ట్రైలర్ రిలీజ్ తర్వాత బుకింగ్స్ తగ్గాయి. ఇది వాస్తవం. మరోపక్క ముందుగా జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ పై కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మూవీ టీం వాళ్లే బల్క్ లో… బుకింగ్స్ చేసుకున్నట్టు కొందరు ఆరోపిస్తున్నారు.

అలాంటివి పక్కన పెట్టేసినా.. ట్రైలర్ అయితే పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది అనేది మాత్రం అందరం ఒప్పుకోవాల్సిందే. రిలీజ్ కి ఇంకో 2 వారాలు టైం ఉంది కాబట్టి.. ఇంకో ట్రైలర్ మంచిగా కట్ చేసి రిలీజ్ చేస్తే..హైప్ పెరగవచ్చు. లేదు అంటే కష్టమే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

related news

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

trending news

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

20 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

21 hours ago

latest news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

19 mins ago
Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

1 hour ago
Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

19 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version