Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ వస్తే గానీ లెక్క తేలదు!

Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ వస్తే గానీ లెక్క తేలదు!

  • May 11, 2022 / 09:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ వస్తే గానీ లెక్క తేలదు!

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, విడుదల చేసే జీవోలు అందరికీ వర్తిస్తాయి. ఇది ఎవరూ కాదనలేని విషయం. అయితే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విషయంలో ఇంకోలా ఉంటుందా? ఏమో అవుననే అంటున్నారు నెటిజన్లు. అయితే ‘హరి హర వీరమల్లు’ సినిమా వచ్చాక దీనిపై ఫుల్‌ క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ఆ సినిమాకు జీవోలకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా? చాలానే ఉందని చెబుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ సినిమా వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది.

దీంతో విడుదల కూడా అదే స్థితిలో కొనసాగుతోంది. అయితే వచ్చే దసరాకు కానీ, సంక్రాంతికి కానీ విడుదల చేయాలని చిత్రబృందం అనుకుంటోందని వార్తలొస్తున్నాయి. ఆ సినిమా వస్తే ఏపీ ప్రభుత్వం డొల్లతనం మరోసారి బయటపడుతుందని అంటున్నారు నెటిజన్లు. పేదలకు అందుబాటులో సినిమా అనే పేరుతో సుమారు ఏడాది పాటు టాలీవుడ్‌ను ఏడిపించి కొన్ని నెలల ముందే టికెట్ల ధరలను సవరించింది ఏపీ ప్రభుత్వం. చిన్న సెంటర్లలో ₹5, ₹10, ₹20 రేట్లు పెట్టి సినిమాలు వేయమన్నారు. దీంతో చాలా థియేటర్లు మూతలుపడ్డాయి.

అయితే చిరంజీవి నేతృత్వంలోని సినిమా పెద్దల కష్టం మూలంగా తిరిగి దాదాపు పాత ధరలు వచ్చాయి. అంతేకాదు ఐదు షోలు వచ్చాయి, ప్రత్యేక షోలు, టికెట్‌ ధర ప్రత్యేక పెంపు కూడా వచ్చాయి. అయితే వాటి కోసం కొన్ని నిబంధనలు పెట్టింది వైసీపీ సర్కారు. హీరో రెమ్యూనరేషన్‌ లెక్కలోకి తీసుకోకుండా సినిమా బడ్జెట్‌ రూ. 100 కోట్లు ఉండాలి అనేది ప్రధానమైన మెలిక. ఇది కాకుండా ఏపీలో షూటింగ్‌ కనీసం 20 శాతం జరిగి ఉండాలనే కాన్సెప్ట్‌ కూడా ఉంది. దీనికి తగ్గట్టు కొన్ని సినిమాలు ఏపీ వెళ్లి షూటింగ్‌లు చేస్తున్నాయి.

ఈ జీవో రావడానికి ముందు చిత్రీకరించిన సినిమాలకు ఈ జీవోలోని 20 శాతం షూటింగ్‌ లంకె వర్తించదు అని చెప్పారు. అయితే మరో పాయింట్‌ను కూడా ఏపీ ప్రభుత్వం వదిలేస్తోంది. అదే సినిమా బడ్జెట్‌ లెక్క. హీరోల రెమ్యూనరేషన్‌ లెక్కలోకి తీసుకోకుండా సినిమా బడ్జెట్‌ రూ. 100 కోట్లు ఉండాలి అన్నారు. కానీ ఇటీవల విడుదలైన ‘ఆచార్య’ కానీ, ఈ రోజు (12/5/22)న వస్తున్న ‘సర్కారు వారి పాట’ కానీ ఈ కోవకు రావు. బడ్జెట్‌ లెక్కలు ఆ టైప్‌లో ఉండవు.

కానీ టికెట్‌ రేట్లు విషయంలో ఉదారంగా వ్యవహరించారు. టికెట్‌ రేట్లు పెంచుకోండి అంటూ జీవోలు ఇచ్చారు. దీంతో ప్రభుత్వం పెట్టిన నిబంధన ప్రభుతమే తుంగలో తొక్కినట్లు అయ్యింది. చిరంజీవి, మహేష్, ప్రభాస్‌ తదితరులు ఆ మధ్య వైఎస్‌ జగన్‌ను కలవడం, ఆయన పట్ల పరోక్షంగా సానుకూలత చూపించడం వల్లే ‘ఆచార్య’, ‘సర్కారు వారి పాట’ సినిమాలకు ఈ అదనపు సౌలభ్యం కల్పించారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆ లెక్కన ‘హరిహర వీరమల్లు’ వస్తే ఇలానే చేస్తారా? అనేది నెటిజన్ల ప్రశ్న. అప్పుడు నిబంధనల పేరు చెప్పి రేట్ల పెంపు రాకుండా అడ్డుకుంటారేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ను తమ రాజకీయ ప్రత్యర్థిగా చూడటం వల్లే ఇలా చేస్తున్నారని ఫ్యాన్స్‌ అంటున్నారు. మరి ఆ సినిమా వస్తే కానీ ప్రభుత్వ జీవోలు ఎలా పని చేస్తాయో తెలియదు.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #krish jagarlamudi
  • #Nidhhi Agerwal
  • #pawan kalyan

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

10 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

1 day ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

2 days ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago

latest news

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

23 hours ago
Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 days ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

3 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version