Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ పరువు ఇప్పుడు బాలయ్య చేతిలో ఉంది

ఎన్టీఆర్ పరువు ఇప్పుడు బాలయ్య చేతిలో ఉంది

  • April 25, 2020 / 08:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ పరువు ఇప్పుడు బాలయ్య చేతిలో ఉంది

రియల్ మెన్ ఛాలెంజ్ ఏమో గాని సరికొత్త సంఘటనకు తెరలేపింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పనిమనుషులు కూడా లేని సమయంలో భార్య కోసం పనివాళ్ళం అవుదాం, వారికి ఇంటిపనులలో సాయం చేద్దాం అన్ని రియల్ మెన్ ఛాలెంజ్ పేరుతో ఓ కొత్త టాస్క్ మొదలుపెట్టారు. దానిని తరువాత నెరవేర్చి ముందుకు తీసుకెళ్లే బాధ్యత రాజమౌళికి ఇవ్వడంతో..ఏ పనినైనా శ్రద్దగా చేసే ఆయన పూర్తి చేయడమే కాకుండా, ఆ ఛాలెంజ్ తన ఆర్ ఆర్ ఆర్ హీరోలైన ఎన్టీఆర్, చరణ్ లకు విసిరిరారు.

ఇక్కడ వరకు బాగానే ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ టాస్క్ చిరు, వెంకీ, నాగ్ లతో పాటు తన బాబాయ్ బాలయ్యకు కూడా విసిరాడు. ఈ ఛాలెంజ్ విసిరి రెండు రోజులవుతున్నా బాబాయ్ బాలయ్య దగ్గర నుండి రెస్పాన్స్ లేదు. హుందాతనం మరియు వంశ గౌరవం వంటి విషయాలలో రాజసం ఫీలయ్యే బాలయ్య చీపురు పట్టడానికి ఇష్టపడడని అందుకే బాలయ్య ఈ టాస్క్ నెరవేర్చడం జరిగే పనికాదని కొందరు అంచనా వేస్తున్నారు.

Will Balayya Babu Accept NTR's Challenge1

ఇచ్చే టాస్క్ లో హుందాతనం గౌరవం ఉండాలి, ఇల్లు తుడవడం వంట వండడం వంటి టాస్క్ లు మా వంశంలో లేవని ఆయన ఫీలవుతున్నారనిపిస్తుంది. మరో వైపు ఎన్టీఆర్, బాలయ్యకు మనస్పర్థలు ఉన్నాయని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుండగా ఈ టాస్క్ ద్వారా అవి పుకార్లే అని నిరూపించాలని నందమూరి అభిమానులు సిద్ధంగా ఉన్నారు. మరో వైపు బాలయ్య ఈ టాస్క్ పూర్తి చేయకపోతే ఎన్టీఆర్ మాట పోవడంతో పాటు, కొంచెం ఆయన చిన్నబుచ్చుకొనే పరిస్థితి ఏర్పడుతుంది.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NandamuriBalakrishna
  • #Akkieneni Nagarjuna
  • #Be The Real Man
  • #Director Sandeep Reddy Vanga
  • #Jr Ntr

Also Read

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

trending news

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

29 mins ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

1 hour ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

16 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

18 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

20 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version