Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Bangarraju: నాగార్జునకు బంగార్రాజు ప్లస్ అవుతుందా?

Bangarraju: నాగార్జునకు బంగార్రాజు ప్లస్ అవుతుందా?

  • January 17, 2022 / 07:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bangarraju: నాగార్జునకు బంగార్రాజు ప్లస్ అవుతుందా?

ఒకప్పుడు వరుస విజయాలను సొంతం చేసుకున్న నాగార్జున ఈ మధ్య కాలంలో వరుసగా సక్సెస్ లను సాధించడంలో ఫెయిల్ అవుతున్నారు. నాగ్ నటించి 2016 సంవత్సరంలో విడుదలైన సోగ్గాడే చిన్నినాయన సక్సెస్ సాధించిన తర్వాత నాగార్జున నటించిన ఊపిరి సినిమా సక్సెస్ సాధించినా కమర్షియల్ గా ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత నాగ్ నటించిన పలు సినిమాలకు నిర్మాతలకు నష్టాలనే మిగల్చడం గమనార్హం. అయితే చాలా సంవత్సరాల తర్వాత బంగార్రాజు సినిమాతో నాగ్ సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.

కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా 27 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది. 39 కోట్ల రూపాయల టార్గెట్ తో విడుదలైన బంగార్రాజు మూవీ ఫుల్ రన్ లో నిర్మాతలకు భారీస్థాయిలో లాభాలను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు నిర్మాతగా కూడా నాగార్జునకు ఈ సినిమా సక్సెస్ ప్లస్ అవుతోంది. నాగార్జున తర్వాత సినిమా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ది ఘోస్ట్ పేరుతో తెరకెక్కుతోంది. బంగార్రాజు సినిమా రొటీన్ కథతోనే తెరకెక్కినా పండుగకు సరైన సినిమా కావడంతో ఈ సినిమా సక్సెస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.

ఈ సినిమా తర్వాత నాగ్ వరుస విజయాలను అందుకుంటారో లేదో చూడాలి. తెలుగులో సీక్వెల్ సినిమాలు హిట్ కావనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. అయితే బంగార్రాజు సినిమాతో నాగార్జున ఆ సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేయడం గమనార్హం. ఫుల్ రన్ లో ఈ సినిమా 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంటుందేమో చూడాలి. కృతిశెట్టి, రమ్యకృష్ణల నటన బంగార్రాజు సినిమాకు ప్లస్ అయింది.

నాగ్ తన నటనతో నాగచైతన్యను డామినేట్ చేశాడని నెట్టిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నాగార్జున వయస్సుకు తగిన పాత్రలు ఎంచుకుంటున్నా నాగ్ నటించిన కొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరుస్తుండటం గమనార్హం.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Akkineni Nagarjuna
  • #Bangarraju
  • #Kalyan krishna
  • #Krithi Shetty

Also Read

Spirit: ‘స్పిరిట్’ ఈ నెలలోనే.. క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Spirit: ‘స్పిరిట్’ ఈ నెలలోనే.. క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Sundar C: రజినీ- కమల్ సినిమా.. వారంలోనే తప్పుకున్న దర్శకుడు

Sundar C: రజినీ- కమల్ సినిమా.. వారంలోనే తప్పుకున్న దర్శకుడు

Chandini Chowdary: చాందినీ ఇంటి*మేట్ సీన్స్ అన్నీ కట్ చేశారా?

Chandini Chowdary: చాందినీ ఇంటి*మేట్ సీన్స్ అన్నీ కట్ చేశారా?

Rashmika: విజయ్ లాంటి పార్ట్నర్ ప్రతి ఒక్కరికీ ఉండాలి

Rashmika: విజయ్ లాంటి పార్ట్నర్ ప్రతి ఒక్కరికీ ఉండాలి

Priyanka Chopra: మహేష్‌ కోసం చీర కట్టిన గన్… ప్రియాంక లుక్ అదిరిందిగా!

Priyanka Chopra: మహేష్‌ కోసం చీర కట్టిన గన్… ప్రియాంక లుక్ అదిరిందిగా!

Jatadhara Collections: పర్వాలేదనిపిస్తున్న ‘జటాధర’ కలెక్షన్స్.. కానీ?

Jatadhara Collections: పర్వాలేదనిపిస్తున్న ‘జటాధర’ కలెక్షన్స్.. కానీ?

related news

Krithi Shetty: ‘ఐరన్ లెగ్’ ముద్ర.. ‘హ్యాట్రిక్’ హీరోతో చెరిపేస్తుందా?

Krithi Shetty: ‘ఐరన్ లెగ్’ ముద్ర.. ‘హ్యాట్రిక్’ హీరోతో చెరిపేస్తుందా?

Ramya Krishna: శివగామిని ఇలా చేసేశాడేంటి..!

Ramya Krishna: శివగామిని ఇలా చేసేశాడేంటి..!

Ramya Krishna: రమ్యకృష్ణ కుర్రాళ్లకే కాదు.. హీరోలకూ కలల రాణే.. ఎవరు వెంటపడ్డారంటే?

Ramya Krishna: రమ్యకృష్ణ కుర్రాళ్లకే కాదు.. హీరోలకూ కలల రాణే.. ఎవరు వెంటపడ్డారంటే?

King 100: ‘కింగ్ 100’ లో అనుష్క

King 100: ‘కింగ్ 100’ లో అనుష్క

trending news

Spirit: ‘స్పిరిట్’ ఈ నెలలోనే.. క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Spirit: ‘స్పిరిట్’ ఈ నెలలోనే.. క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

14 hours ago
Sundar C: రజినీ- కమల్ సినిమా.. వారంలోనే తప్పుకున్న దర్శకుడు

Sundar C: రజినీ- కమల్ సినిమా.. వారంలోనే తప్పుకున్న దర్శకుడు

17 hours ago
Chandini Chowdary: చాందినీ ఇంటి*మేట్ సీన్స్ అన్నీ కట్ చేశారా?

Chandini Chowdary: చాందినీ ఇంటి*మేట్ సీన్స్ అన్నీ కట్ చేశారా?

17 hours ago
Rashmika: విజయ్ లాంటి పార్ట్నర్ ప్రతి ఒక్కరికీ ఉండాలి

Rashmika: విజయ్ లాంటి పార్ట్నర్ ప్రతి ఒక్కరికీ ఉండాలి

23 hours ago
Priyanka Chopra: మహేష్‌ కోసం చీర కట్టిన గన్… ప్రియాంక లుక్ అదిరిందిగా!

Priyanka Chopra: మహేష్‌ కోసం చీర కట్టిన గన్… ప్రియాంక లుక్ అదిరిందిగా!

1 day ago

latest news

Adah Sharma: నన్ను చంపాలనుకున్నారు… అదా శర్మ షాకింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

Adah Sharma: నన్ను చంపాలనుకున్నారు… అదా శర్మ షాకింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
Priyanka Chopra: మహేష్‌ కూతురు.. నా కూతురు కలసి.. వైరల్‌ అవుతున్న ప్రియాంక ఎక్స్‌ పోస్టులు

Priyanka Chopra: మహేష్‌ కూతురు.. నా కూతురు కలసి.. వైరల్‌ అవుతున్న ప్రియాంక ఎక్స్‌ పోస్టులు

18 hours ago
Vijay Deverakonda: నేను రివర్స్‌లో మీదకెళ్తా.. నువ్వు కెరీర్‌లో పైకి వెళ్తున్నావ్‌.. విజయ్‌ స్పీచ్‌ వైరల్‌

Vijay Deverakonda: నేను రివర్స్‌లో మీదకెళ్తా.. నువ్వు కెరీర్‌లో పైకి వెళ్తున్నావ్‌.. విజయ్‌ స్పీచ్‌ వైరల్‌

19 hours ago
Vijay Devarakonda: ఎంగేజ్‌మెంట్‌ అయ్యాక పిలుపు మారింది.. ‘ముద్దు’ లొచ్చాయ్‌.. చూశారా?

Vijay Devarakonda: ఎంగేజ్‌మెంట్‌ అయ్యాక పిలుపు మారింది.. ‘ముద్దు’ లొచ్చాయ్‌.. చూశారా?

19 hours ago
Lokesh Kanagaraj: హీరోగా మారిన డైరక్టర్‌కు అంత రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారా? ఏంటిది?

Lokesh Kanagaraj: హీరోగా మారిన డైరక్టర్‌కు అంత రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారా? ఏంటిది?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version