Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ఇస్మార్ట్ శంకర్ విజయంతో పూరీకీ మెగా కాంపౌండ్ ఎంట్రీ దొరికిందా ?

ఇస్మార్ట్ శంకర్ విజయంతో పూరీకీ మెగా కాంపౌండ్ ఎంట్రీ దొరికిందా ?

  • July 27, 2019 / 02:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇస్మార్ట్ శంకర్ విజయంతో పూరీకీ మెగా కాంపౌండ్ ఎంట్రీ దొరికిందా ?

ఎందుకు ఆగిపోయిందో తెలియదు కానీ.. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా “ఆటో జానీ” అనే సినిమా ఎనౌన్స్ మెంట్ వరకూ వచ్చి ఆగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. కానీ.. పూరీ జగన్నాధ్ చెప్పిన సెకండాఫ్ చిరంజీవికి నచ్చకపోవడంతో.. ఆ ప్రొజెక్ట్ ను హోల్డ్ లో పెట్టి తమిళ చిత్రం “కత్తి” రీమేక్ గా ‘ఖైదీ నెం.150″లో నటించారు చిరంజీవి. ఆ తర్వాత పూరీ ఎన్నిసార్లు ప్రయత్నించినా చిరంజీవితో మాత్రం ఒకే చెప్పించుకోలేకపోయాడు పూరీ. పైగా.. అప్పటికి మనోడు వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతుండడంతో చిరంజీవి కూడా రిస్క్ చేయదలుచుకోలేదు.

chiranjeevi-with-puri-jagannadh

అయితే.. పూరీ జగన్నాధ్ ఇప్పుడు “ఇస్మార్ట్ శంకర్” సినిమాతో సూపర్ హిట్ కొట్టడం, ఆ సినిమా బి,సి సెంటర్లలో రచ్చ చేస్తుండడం అనేది సెన్సేషన్ గా మారింది. ఇక నిన్న రామ్ చరణ్ ఈ సినిమా విజయానికి పూరీకి ప్రశంసలు అందించడంతో.. పూరీకి మళ్ళీ మెగా కాంపౌండ్ లోకి ఎంట్రీ దొరికినట్లేనని ఫిక్స్ అయిపోయారు జనాలు. ఆల్రెడీ మెగా ఫ్యామిలీలో “పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్” లతో సినిమాలు తెరకెక్కించి ఉన్న పూరీ జగన్నాధ్ కి చిరంజీవి దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చిందంటే మామూలుగా ఉండదు మరి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Ismart Shankar Movie
  • #Megastar
  • #Puri Jagannad

Also Read

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

related news

Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

trending news

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

7 hours ago
Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

7 hours ago
Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

8 hours ago

latest news

Nilave: ‘నిలవే’  నేటి జనరేషన్ ‘గీతాంజలి’  : జెమిని  సురేష్​

Nilave: ‘నిలవే’ నేటి జనరేషన్ ‘గీతాంజలి’ : జెమిని సురేష్​

5 hours ago
Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

8 hours ago
Hotspot 2 : ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి బో*ల్డ్‌ సినిమా.. ఎప్పుడంటే?

10 hours ago
Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version