Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Mahesh Babu: మహేష్ పై ఆశలు పెట్టుకున్న ఫ్లాప్ డైరెక్టర్లు..?

Mahesh Babu: మహేష్ పై ఆశలు పెట్టుకున్న ఫ్లాప్ డైరెక్టర్లు..?

  • June 23, 2021 / 05:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మహేష్ పై ఆశలు పెట్టుకున్న ఫ్లాప్ డైరెక్టర్లు..?

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు తెరకెక్కాయి. ఈ సినిమాలలో అతడు అబవ్ యావరేజ్ గా నిలిస్తే ఖలేజా మాత్రం ఫ్లాప్ గా నిలిచింది. థియేటర్లలో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాని ఈ సినిమాలు బుల్లితెరపై మాత్రం రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. అయితే అతడు, ఖలేజా ఫలితాలతో సంబంధం లేకుండా మహేష్ త్రివిక్రమ్ కు మరో సినిమాకు డైరెక్షన్ చేసే ఛాన్స్ ఇచ్చారు.

అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడం, కొన్ని కారణాల వల్ల ఎన్టీఅర్ త్రివిక్రమ్ మూవీ ఆగిపోవడంతో త్రివిక్రమ్ మహేష్ కాంబో మూవీ పట్టాలెక్కుతోంది. సాధారణంగా మహేష్ బాబు డైరెక్టర్ తనతో హిట్ సినిమా తీస్తే మినిమం గ్యాప్ లోనే ఆ డైరెక్టర్ కు మరో ఛాన్స్ ఇస్తారు. అయితే కొరటాల శివ, పూరీ జగన్నాథ్ మినహా మిగతా డైరెక్టర్లు ఆ ఛాన్స్ ను సద్వినియోగం చేసుకోలేకపోయారు.

ఖలేజా తర్వాత మహేష్ త్రివిక్రమ్ మధ్య గ్యాప్ వచ్చినా మళ్లీ కలిసి సినిమా చేస్తున్నారు. దీంతో మహేష్ కు ఫ్లాపులిచ్చిన గుణశేఖర్, శ్రీనువైట్ల మహేష్ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో మహేష్ కు ఫ్లాపులిచ్చిన డైరెక్టర్లు సైతం మహేష్ మరో ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేసుకుంటామని అభిప్రాయపడుతున్నారు. త్రివిక్రమ్ కు ఛాన్స్ ఇచ్చిన మహేష్ గతంలో ఫ్లాపులిచ్చిన మిగతా డైరెక్టర్లకు కూడా అవకాశాలు ఇస్తారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gunsekhar
  • #mahesh
  • #Mahesh Babu
  • #Srinu vaitla
  • #Trivikram Srinivas

Also Read

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

trending news

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

1 hour ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

2 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

2 hours ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

2 hours ago
Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

9 hours ago

latest news

Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

1 hour ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

4 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

6 hours ago
Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version