Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Mahesh Babu: బర్త్‌డే అయిపోయింది.. 15 అయిపోయింది.. ఇప్పుడు పండగ టార్గెట్‌!

Mahesh Babu: బర్త్‌డే అయిపోయింది.. 15 అయిపోయింది.. ఇప్పుడు పండగ టార్గెట్‌!

  • August 19, 2023 / 01:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: బర్త్‌డే అయిపోయింది.. 15 అయిపోయింది.. ఇప్పుడు పండగ టార్గెట్‌!

మహేష్‌ బాబు – త్రివిక్రమ్‌ సినిమా పురిటి నొప్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఎప్పుడో అనుకుని, ఎప్పుడో ప్రారంభించి.. ఇప్పటికీ ఓ లెవల్‌కి రాలేదు ఆ సినిమా. కొబ్బరికాయ నుండి షూటింగ్‌ వరకు, పేరు నుండి పోస్టర్‌ వరకు ఇలా అన్నింటా వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా సినిమా ఫస్ట్‌ సింగిల్‌ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఇదిగో అదిగో అంటూ గత కొన్ని రోజులుగా వాయిదా పడుతున్న సాంగ్‌ రిలీజ్‌కి ఇప్పుడు కొత్త డేట్‌ వచ్చింది. అవును, ఈ సారి పండగను టార్గెట్ చేసుకున్నారు.

‘గుంటూరు కారం’ సినిమా సాంగ్ కోసం ఫ్యాన్స్‌ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సంగీత దర్శకుడు తమన్ రెండు సాంగ్స్ రెడీ చేశారని టాక్. అందులో ఓ సాంగ్ ప్రోమో కూడా ఉందట. అంతా అనుకున్నట్టు జరిగితే ఆ ప్రోమోను మహేష్ పుట్టిన రోజునాడు రిలీజ్ చేద్దామని అనుకున్నారు. ఈ మేరకు అధికారిక అనధికార లీక్‌లు కొన్ని బయటకు వచ్చాయి. అయితే ఓ బలమైన కారణం వల్ల ఆ అప్‌డేట్‌ ప్రేక్షకుల మధ్యలోకి రాలేదు. అయితే ఆగస్టు 15 కోసం ఆపేశారు అనే మాట కూడా వినిపించంది.

తాజాగా ఆ డేట్‌ను వినాయకచవితికి మార్చేశారు అని అంటున్నారు. సెప్టెంబరు 18న ఈ మేరకు సినిమా నుండి ఫస్ట్‌ సింగిల్‌ రావొచ్చు అని సమాచారం. అది కూడా మహేష్‌ బాబు ఓకే చేస్తేనే అంటున్నారు. చాలా రోజులుగా ఈ విషయం వల్లే పాట రిలీజ్‌ ఆలస్యం అవుతోంది అంటున్నారు. అయితే మహేష్‌ ఇన్నాళ్లు ఎందుకు పాట ఓకే చేయడం లేదు, పాటే ఓకే చేయలేదా, పాటను సర్వపరచిని వ్యక్తే నచ్చలేదా అనేది తెలియడం లేదు.

ఈ మేరకు తమన్‌కు, మహేష్‌కు (Mahesh Babu) మధ్య ఏదో ఇబ్బంది ఉందని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి సీజన్‌లో తీసుకొస్తామని గతంలో ప్రకటించారు. అయితే సినిమా షూటింగ్‌ ఆగి, ఆగి సాగుతుండటంతో వస్తుందా లేదా అనే డౌట్‌ ఉంది. కానీ మొన్నీమధ్య పుట్టిన రోజు పోస్టర్‌లో సంక్రాంతి రిలీజ్‌ అని రాశారు. కాబట్టి క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు పాట క్లారిటీ రావాలి.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Ram Pothineni: రామ్ నిర్మాణంలో చిన్న సినిమా.. కానీ..!?

Mahesh Babu, Rajamouli: అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

Anil Ravipudi: అనిల్ రావిపూడి మెగా అభిమానుల పల్స్ కూడా పట్టేశాడు..!

Aswani Dutt: మహేష్, గుణశేఖర్ కి ముందే చెప్పాను.. ‘సైనికుడు’ రిజల్ట్ పై అశ్వినీదత్ కామెంట్స్

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

2 days ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

2 days ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

2 days ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

2 days ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

2 days ago

latest news

Chiranjeevi: వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

8 mins ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

17 mins ago
Vijay Devarakonda: అనేసి సారీ చెబితే వదిలేస్తారా విజయ్‌.. హీరోలూ మీకూ ఇదో పాఠం!

54 mins ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

2 hours ago
Manchu Vishnu: ప్రభాస్ ను పొగుడుతూనే మంచు మనోజ్ కి చురకలు

Manchu Vishnu: ప్రభాస్ ను పొగుడుతూనే మంచు మనోజ్ కి చురకలు

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version