Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nithiin: నితిన్ ని చూసి మిడ్ రేంజ్ హీరోలు మారతారా..?!

Nithiin: నితిన్ ని చూసి మిడ్ రేంజ్ హీరోలు మారతారా..?!

  • June 25, 2025 / 10:45 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nithiin: నితిన్ ని చూసి మిడ్ రేంజ్ హీరోలు మారతారా..?!

నితిన్ (Nithiin) హీరోగా ‘తమ్ముడు’ (Thammudu) రూపొందింది. దిల్ రాజు (Dil Raju) నిర్మించిన ఈ సినిమాకు ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) ఫేమ్ వేణు శ్రీరామ్ (Venu Sriram) దర్శకుడు. జూలై 4న ఈ సినిమా రిలీజ్ కానుంది. ట్రైలర్ అయితే బాగుంది. సినిమాపై అంచనాలు రేకెత్తించింది. కానీ ఎందుకో సినిమాకి రావాల్సిన బజ్ రాలేదు అనేది అందరి అభిప్రాయం. అందువల్ల ట్రేడ్లో ఈ సినిమా పెద్దగా చప్పుడు చేయలేకపోతోంది. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే… ‘తమ్ముడు’ ట్రైలర్ అయితే బాగుంది.

Nithiin

సినిమాకి హిట్ టాక్ వస్తే ఓపెనింగ్స్ బెటర్ అవ్వొచ్చు. కానీ దిల్ రాజు (Dil Raju) ఈ సినిమాని పెద్ద రేంజ్లో ప్రమోట్ చేయడం లేదు అనేది ఎక్కువగా వినిపిస్తున్న కంప్లైంట్. ఎందుకంటే ఈ సినిమాకు రూ.75 కోట్ల వరకు బడ్జెట్ పెట్టేశారు దిల్ రాజు (Dil Raju). దీంతో ప్రమోషన్స్ కి ఎక్కువ డబ్బులు పెట్టడానికి ఆయన ఆసక్తి చూపడం లేదు అనేది ఓ టాక్. అంతేకాదు హీరో నితిన్ (Nithiin) కి కూడా అడ్వాన్స్ మినహా పారితోషికం ఇచ్చింది లేదు.

thammudu movie warings to mid range hero's2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర
  • 2 Drishyam 3: ‘దృశ్యం 3’ ఇష్యూలో కొత్త ట్విస్ట్‌.. అయితే ఇది చాలా కష్టమేగా
  • 3 Coolie: ‘కూలీ’ టైటిల్ తో ప్రాబ్లమ్ ఏంటి..!
  • 4 Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

ఈ సినిమా సక్సెస్ అవ్వడం అనేది అతనికి చాలా ముఖ్యం. మరోపక్క దిల్ రాజు (Dil Raju) బ్యానర్లోనే ‘ఎల్లమ్మ’ కూడా చేస్తున్నాడు. కాబట్టి… ఇబ్బంది లేదు. నితిన్ (Nithiin కి ఆప్షన్ లేక కాదు.. ఇక్కడే ఇంకో ఆప్షన్ ఉంది. అయితే నితిన్ ‘తమ్ముడు’ (Thammudu) రూపంతో దిల్ రాజు టాలీవుడ్లో ఉన్న మిడ్ రేంజ్ హీరోలకి ఓ స్ట్రాంగ్ మెసేజ్ లేదా వార్నింగ్ పాస్ చేసినట్టే అనుకోవాలి. ఇప్పుడు సినిమా నిర్మాణం అనేది బాగా కాస్ట్లీ అయిపోయింది.

is thammudu budjet 70 coers2

ఒకప్పటిలా వాటికి బిజినెస్ కూడా జరగడం లేదు. రూపాయి రాదు అని తెలిస్తే 10 రూపాయలు ఖర్చు చేయడానికి నిర్మాతలు సాహసించడం లేదు. సో మిడ్ రేంజ్ హీరోలు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ పారితోషికాలు డిమాండ్ చేసినా.. నిర్మాతలు ముందుకు రాకపోతే వాళ్ళు ఖాళీగా ఉండాల్సిందే.కంటెంట్ ను నమ్మాలి. దానిపైనే ఫోకస్ పెట్టాలి. ‘తమ్ముడు’ (Thammudu) విషయంలో నితిన్ అదే చేశాడు. మిగతా హీరోలు కూడా కంటెంట్ కి వాల్యూ ఇచ్చి ప్రాజెక్ట్ కోసం కష్టపడాలి.

 ‘మైత్రి’ వారు అందుకే లైట్ తీసుకున్నారా?!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #nithiin

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

10 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

12 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

12 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

13 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

14 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

9 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

9 hours ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

10 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

11 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version