Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » #అఖిల్‌5 గురించి ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌

#అఖిల్‌5 గురించి ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌

  • March 17, 2021 / 11:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

#అఖిల్‌5 గురించి ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌

అఖిల్‌ నాలుగో సినిమా ఊసులు పెద్దగా వినిపించని సమయంలో… ఐదో సినిమాకు సంబంధించిన వార్తలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో అఖిల్‌ తన ఐదో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా గురించే కొత్త వార్తలు బయటకు వచ్చాయి. ఇప్పటివరకు వచ్చిన వార్తల అన్నింటికంటే… ఇదే పెద్ద న్యూస్‌ అని కూడా చెప్పొచ్చు. స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో కీలక పాత్ర కోసం మోహన్‌లాల్‌ను సంప్రదించారట.

మలయాళంలో కథానాయకుడిగా నటిస్తూనే, ఇతర భాషల్లోని చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ మెప్పిన్నారు మోహన్‌లాల్‌. ‘దృశ్యం 2’తో రీసెంట్‌గా హిట్‌ కొట్టిన మోహన్‌లాల్‌ను సురేందర్‌ రెడ్డి టీమ్‌ కాంటాక్ట్‌ అయ్యిందట. అఖిల్‌ కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించమని అడిగారట. సినిమా కథ కూడా చూచాయగా చెప్పారని సమాచారం. సినిమాలో నటించడానికి మోహన్‌లాల్‌ కూడా ఆసక్తిగా ఉన్నారని సమాచారం. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు.

అమెరికన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది బార్న్’ సిరీస్‌ స్ఫూర్తిగా ఈ చిత్రం రూపొందుతోందని వార్తలొస్తున్నాయి. త్వరలోనే సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి సహ నిర్మాత వ్యవహరిస్తారట. ప్రస్తుతం అఖిల్‌ … బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌’ నటిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ఈ ఏడాది జూన్‌ 19న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AK Entertainments
  • #akhil
  • #Akhil 5
  • #Akhil Akkineni
  • #Director Surender Reddy

Also Read

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

related news

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

9 mins ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

2 hours ago
Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

4 hours ago
Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

19 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

20 hours ago

latest news

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

11 mins ago
Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

1 hour ago
RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

3 hours ago
Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

19 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version