Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ఆ ఇద్దరి పేర్లు ఎన్టీఆర్ చెప్పాలంటున్న నెటిజన్లు!

ఆ ఇద్దరి పేర్లు ఎన్టీఆర్ చెప్పాలంటున్న నెటిజన్లు!

  • September 23, 2017 / 12:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ ఇద్దరి పేర్లు ఎన్టీఆర్ చెప్పాలంటున్న నెటిజన్లు!

ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడాలి ? ఆ ఇద్దరి పేర్లు ఏంటి? అని కొంతమందికి అయోమయంగా ఉండొచ్చు. కానీ జై లవకుశ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చూసిన వారికి మాత్రం అర్ధమవుతుంది. ఆరోజు తారక్ వేదికపై మాట్లాడుతూ… “‘బాబీ కథ చెప్పిన తర్వాత చాలా బాగుంది. త్వరలోనే కలుద్దాం అని వదిలేశాను. అయితే ఈ సినిమా చేయాలా..? వద్దా..? అని చాలా ఆలోచించాను. బాబీ కథ చెప్పి వెళ్లిపోయిన తర్వాత.. పేర్లు చెప్పను కానీ.. నా సన్నిహితులతో ఈ కథను షేర్ చేసుకున్నాను. ఈ చిత్రం సూపర్ హిట్ అయితే వాళ్లిద్దరి పేర్లు చెబుతాను. అప్పటి వరకు వాళ్ల పేర్లు చెప్పను” అని అన్నారు. సినిమా గురువారం రిలీజ్ అయింది. హిట్ టాక్ సొంతం చేసుకుంది. రెండు రోజుల్లో 60  కోట్లు వసూలు చేసి వీకెండ్ నాటికీ వంద కోట్ల క్లబ్ లో చేరడానికి పరుగులుతీస్తోంది.

జై లవకుశ హిట్ కావడంతో.. ఇప్పుడైనా ఆ ఇద్దరి స్నేహితుల పేర్లు బయట పెడుతారా ? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే ఎన్టీఆర్ నోరు విప్పాల్సిందేనని అడుగుతున్నారు. ఇలా దీనిపై చర్చ సాగుతోంది. ఆ ఇద్దరూ రాజమౌళి, నాగార్జున అని కొంతమంది గెస్ చేస్తున్నారు. మరికొందరు రాజమౌళి, కొరటాల శివ అని కామెంట్ చేస్తున్నారు. మరి ఎవరి గెస్ కరెక్టో తారక్ చెప్పాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #Director Bobby
  • #Jai lava kusa movie
  • #Jai Lava Kusa Movie Review
  • #Jai Lava Kusa Review

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

10 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

1 day ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

1 day ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

1 day ago

latest news

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

8 hours ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

9 hours ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version