Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » పవిత్ర నా భార్యే కానీ సర్టిఫికెట్ తీసుకోలేదు.. సుచేంద్ర కామెంట్లపై పవిత్ర లోకేశ్ స్పందిస్తారా?

పవిత్ర నా భార్యే కానీ సర్టిఫికెట్ తీసుకోలేదు.. సుచేంద్ర కామెంట్లపై పవిత్ర లోకేశ్ స్పందిస్తారా?

  • July 11, 2022 / 10:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవిత్ర నా భార్యే కానీ సర్టిఫికెట్ తీసుకోలేదు.. సుచేంద్ర కామెంట్లపై పవిత్ర లోకేశ్ స్పందిస్తారా?

గత కొన్నిరోజులుగా పవిత్ర లోకేశ్ నరేష్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పవిత్ర లోకేశ్, నరేష్ కూడా రాబోయే రోజుల్లో తమ పెళ్లి జరిగే అవకాశం అయితే ఉందని పరోక్షంగా ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చేశారు. అయితే నరేష్ మరో పెళ్లి చేసుకోవాలంటే ఆయన మూడో భార్య రమ్య రఘుపతి నుంచి విడాకులు తీసుకోవాల్సి ఉంది. అయితే రమ్య రఘుపతికి విడాకులు ఇవ్వడం ఇష్టం లేదు.

మరోవైపు పవిత్ర లోకేశ్ సుచేంద్ర ప్రసాద్ చాలా సంవత్సరాల నుంచి భార్యాభర్తలుగా చలామణి అవుతున్నారు. అయితే పవిత్ర లోకేశ్ మాత్రం ఒక ఇంటర్వ్యూలో సుచేంద్ర ప్రసాద్ తన భర్త కాదని తమకు పెళ్లి జరగలేదని వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మీడియాతో మాట్లాడిన సుచేంద్ర ప్రసాద్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రముఖ నటి పవిత్రా లోకేష్ నా భార్యేనని సుచేంద్ర ప్రసాద్ కామెంట్లు చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం పవిత్రతో నా మ్యారేజ్ జరిగిందని సుచేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.

మా ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్ లను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. నేను, పవిత్ర లోకేశ్ భార్యాభర్తలుగా అనేక కార్యక్రమాలకు హాజరయ్యామని ఆయన కామెంట్లు చేశారు. అయితే పెళ్లి చేసుకున్నా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను మాత్రం తీసుకోలేదని ఆయన వెల్లడించారు. మ్యారేజ్ సర్టిఫికెట్ విదేశీ సంస్కృతికి నిదర్శనం అని భావించామని ఆ రీజన్ వల్లే సర్టిఫికెట్ తీసుకోలేదని సుచేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.

సుచేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. సుచేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్లపై పవిత్ర లోకేశ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. పవిత్ర లోకేశ్ కు వివాదాల వల్ల గతంతో పోలిస్తే సినిమా ఆఫర్లు తగ్గుతున్నాయని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!</strong

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naresh
  • #Actor Pavitra Lokesh
  • #Naresh
  • #pavitra lokesh
  • #Ramya raghupathi

Also Read

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

related news

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

trending news

20 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

20 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

20 hours ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

23 hours ago
Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

23 hours ago

latest news

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

2 days ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

2 days ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version