Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Rajamouli, Mahesh Babu: ‘యానిమల్‌’ వేదికపై రాజమౌళి – మహేశ్‌… #SSMB29 అప్‌డేట్‌ వస్తుందా?

Rajamouli, Mahesh Babu: ‘యానిమల్‌’ వేదికపై రాజమౌళి – మహేశ్‌… #SSMB29 అప్‌డేట్‌ వస్తుందా?

  • November 27, 2023 / 09:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli, Mahesh Babu: ‘యానిమల్‌’ వేదికపై రాజమౌళి – మహేశ్‌… #SSMB29 అప్‌డేట్‌ వస్తుందా?

‘యానిమల్‌’ సినిమాను టాలీవుడ్‌లో రిలీజ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఏదో ఓ హిందీ డబ్బింగ్‌ సినిమాలా కాదు, పెద్ద సినిమాలా ప్రచారం చేస్తున్నారు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. ఇప్పటికే భారీ స్థాయిలో ప్రచారం మొదలుపెట్టిన సందీప్‌ రెడ్డి వంగా… ఇప్పుడు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సోమవారం అంటే ఈ రోజు సాయంత్రం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఉంది. అన్నీ భారీగా చేస్తున్న సందీప్ రెడ్డి వంగా ఈ కార్యక్రమానికి కూడా అదే స్థాయిలో ప్రయత్నాలు చేశారు.

అందుకే ఇద్దరు అగ్ర టాలీవుడ్‌ స్టార్‌లను కార్యక్రమానికి తీసుకొస్తున్నారు. ఈ ఈవెంట్‌కి ఆ ఇద్దరు సెంటారఫ్‌ అట్రాక్షన్‌ అవ్వబోతున్నారు. అంతేకాదు ఆ ఇద్దరి కాంబోలో త్వరలో సినిమా మొదలవ్వబోతోంది. వాళ్లే ప్రముఖ దర్శకుడు ఎస్‌. ఎస్‌. రాజమౌళి, సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు. అవును #SSMB29 కాంబోను ఈ రోజు సాయంత్రం యూట్యూబ్‌లో, టీవీలో చూడొచ్చు. మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉన్నవాళ్లు అయితే నేరుగానే చూడొచ్చు.

రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘యానిమల్‌’. ‘అర్జున్‌ రెడ్డి’, ‘కబీర్‌ సింగ్‌’ సినిమాలతో ఇండియన్‌ సినిమాలో తనదైన ముద్ర వేసిన సందీప్‌ రెడ్డి వంగా ఈ సినిమా దర్శకుడు. డిసెంబరు 1న ఈ సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని దూలపల్లిలో ఉన్న మల్లారెడ్డి యూనివర్సిటీలో సోమవారం సాయంత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహిస్తున్నారు. ఆ ఈవెంట్‌కు మహేశ్‌, రాజమౌళి ముఖ్య అతిథులుగా వస్తారు.

రాజమౌళి- మహేశ్‌ బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అదే #SSMB29. ప్రీ ప్రొడక్షన్స్‌ దశలో ఉన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. దీంతో ఈ కాంబో గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా వైరల్‌ అవుతోంది. ఇప్పుడు ఆ ఇద్దరూ స్టేజీ మీదకు వస్తుండేసరికి ఆసక్తి పెరుగుతోంది. అందులోనూ సందీప్‌ రెడ్డి వంగా ఈ కథను మహేష్‌కు తొలుత చెప్పారు అనే టాక్‌ ఉంది. ఈ విషయంలోనూ ఈ వేదిక మీద క్లారిటీ రావొచ్చు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #Mahesh Babu
  • #Rajamouli
  • #SSMB29

Also Read

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

related news

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

trending news

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

4 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

18 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

18 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

19 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

19 hours ago

latest news

ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

7 mins ago
Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

20 mins ago
Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

30 mins ago
Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

39 mins ago
Rakshitha: ‘కేడీ’ పాట వివాదం..  మాజీ హీరోయిన్‌ రక్షిత సుదీర్ఘ పోస్ట్‌.. ఏం రాశారంటే?

57 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version