Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » RC16: బ్రేకులు లేకుండా బుచ్చిబాబు పరుగులు!

RC16: బ్రేకులు లేకుండా బుచ్చిబాబు పరుగులు!

  • March 10, 2025 / 06:13 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RC16: బ్రేకులు లేకుండా బుచ్చిబాబు పరుగులు!

రామ్ చరణ్ (Ram Charan) – బుచ్చిబాబు సానా (Buchi Babu Sana)  కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న RC16 (RC 16 Movie)  షూటింగ్ నాన్ స్టాప్‌గా కొనసాగుతోంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి టీమ్ హై స్పీడ్‌లో పనిచేస్తోంది. ఇతర పెద్ద సినిమాలతో పోల్చితే, బ్రేక్‌లు తీసుకోకుండా వీలైనంత త్వరగా షూట్ కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నారు. వాతావరణాన్ని సహజంగా చూపించేందుకు ఎక్కువ భాగం ఔట్‌డోర్ లొకేషన్లను ఎంచుకోవడంతో, వర్చువల్ సెట్స్ అవసరం లేకుండా వేగంగా షూటింగ్ పూర్తవుతుందనేది సమాచారం.

RC16

Is AR Rahman Stepping Away from RC16 (1)

ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో మరో భారీ హిట్ గా నిలవనుందని టాక్. రంగస్థలం (Rangasthalam) తరహాలో నేటివిటీ ఎమోషన్ ఉంటుందని, ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారని సమాచారం. ఇందులో చరణ్ ఒక రఫ్ అండ్ మాస్ అవతారంలో కనిపించబోతున్నాడు. ప్రత్యేకంగా ఫిజికల్ ట్రైనింగ్ తీసుకుంటూ తన క్యారెక్టర్ కోసం ఫిజిక్ మార్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాలో ఉండే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ హైలైట్‌గా నిలవనుందట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'ఛావా'.. తెలుగులో కూడా పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్..!
  • 2 'జై భీమ్' రేంజ్ కంటెంట్ తో వస్తున్న 'కోర్ట్'!
  • 3 పోసానికి బిగ్ రిలీఫ్... కానీ..?

జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) , జగపతిబాబు (Jagapathi Babu) వంటి స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ స్టార్కాస్ట్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ (Sukumar) రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్, ప్రొడక్షన్ పరంగా కూడా చాలా రిచ్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఏఆర్ రెహమాన్  (A.R.Rahman)  సంగీతం అందిస్తుండటంతో మ్యూజిక్ కూడా హైపెక్కించేలా ఉంటుందని చెప్పొచ్చు.

ఇప్పుడు అందరి దృష్టి ఫస్ట్ లుక్ అండ్ టీజర్‌పై ఉంది. త్వరలోనే మూవీ ప్రమోషన్ స్టార్ట్ అవుతుందనేది టాక్. బుచ్చిబాబు తన స్టైల్ నేటివిటీ కథనాన్ని, రామ్ చరణ్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను మిక్స్ చేసి, భారీ స్థాయిలో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఫైనల్ గా ఈ ఏడాదిలోనే షూటింగ్ ఫినిష్ చేయాలని దర్శకుడి ప్లాన్. ఇక 2026 సమ్మర్ లోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరి RC16 మరో మాసివ్ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందా అనేది చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #janhvi kapoor
  • #Ram Charan
  • #RC16

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

14 mins ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

44 mins ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

20 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

23 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version