Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Vishwak Sen: ఆ కామెంట్లపై విశ్వక్ సేన్ క్లారిటీ ఇస్తారా?

Vishwak Sen: ఆ కామెంట్లపై విశ్వక్ సేన్ క్లారిటీ ఇస్తారా?

  • December 16, 2022 / 08:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwak Sen: ఆ కామెంట్లపై విశ్వక్ సేన్ క్లారిటీ ఇస్తారా?

రవితేజ డ్యూయల్ రోల్ లో త్రినాథరావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కిన ధమాకా మూవీ వచ్చే వారం థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా విడుదలయ్యే సమయానికి బాక్సాఫీస్ వద్ద అవతార్2 మూవీ హవా కూడా తగ్గనుంది. ఇప్పటికే రిలీజైన ధమాకా సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయనే సంగతి తెలిసిందే. శీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం గమనార్హం. అయితే హీరో విశ్వక్ సేన్ కూడా దాస్ కా ధమ్కీ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఆ సినిమా టీజర్ ధమాకా ట్రైలర్ ఒకే విధంగా ఉండటంతో ఈ రెండు సినిమాల కథలు ఒకటేనా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధంగా అనుమానాలు వ్యక్తం కావడానికి మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది. ఈ రెండు సినిమాలకు బెజవాడ ప్రసన్న కుమార్ పని చేయడం గమనార్హం. అంటే సుందరానికి, కృష్ణ వ్రింద విహారి సినిమాల కథలు కొంతమేర ఒకే విధంగా ఉండటంతో ఆలస్యంగా విడుదలైన కృష్ణ వ్రింద విహారి నష్టపోయిన సంగతి తెలిసిందే.

ధమాకా, దాస్ కా ధమ్కీ సినిమాల మధ్య పోలికల గురించి కామెంట్లు వైరల్ అవుతున్న నేపథ్యంలో వైరల్ అవుతున్న కామెంట్ల గురించి రవితేజ లేదా విశ్వక్ సేన్ నుంచి క్లారిటీ వస్తుందేమో చూడాల్సి ఉంది. కథల విషయంలో పోలికలు ఉన్నాయని కన్ఫామ్ అయితే రెండు సినిమాలకు నష్టం కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

మరోవైపు అటు రవితేజ ఇటు విశ్వక్ సేన్ తర్వాత ప్రాజెక్ట్ లతో కచ్చితంగా సక్సెస్ లను అందుకోవాల్సి ఉంది. ఈ ఇద్దరు హీరోలకు అటు మాస్ ప్రేక్షకుల్లో ఇటు క్లాస్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. ఈ ఇద్దరు హీరోలు కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Das Ka Dhamki
  • #Dhamaka
  • #Ravi teja
  • #Vishawak Sen

Also Read

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

related news

Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 2వ వారం చతికిల పడిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. ఈ ఛాన్స్ కూడా మిస్ చేసుకుంది

Irumudi: రవితేజను పాన్‌ ఇండియా చేయడానికి సరైన సబ్జెక్ట్‌.. ఆ ప్లాన్‌ చేయలేదెందుకో?

trending news

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

8 hours ago
Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

8 hours ago
Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

10 hours ago

latest news

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

9 hours ago
నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

11 hours ago
Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

12 hours ago
ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version