Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » మంచి కలెక్షన్లను నమోదుచేసిన ‘యాత్ర’..!

మంచి కలెక్షన్లను నమోదుచేసిన ‘యాత్ర’..!

  • February 9, 2019 / 10:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మంచి కలెక్షన్లను నమోదుచేసిన ‘యాత్ర’..!

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి అయిన వై.ఎస్.రాజశేఖర్‌ రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ చిత్రం ఫిబ్రవరి 8 న(నిన్న) విడుదలయ్యి మొదటి షో నుండీ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 970 థియేటర్లలో భారీ ఎత్తున విడుదలయ్యింది. వైఎస్ అభిమానులు ఈ చిత్రం పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 2003లో వైఎస్సార్ చేపట్టిన పాదయాత్ర నేపథ్యంలో ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి వి.రాఘవ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. ఇక వై.ఎస్.ఆర్ పాత్రలో మలయాళ మెగాస్టార్ ముమ్ముట్టీ నటించారు. వై.ఎస్.ఆర్ పాత్రలో ఆయన నటించారు అనేకంటే.. జీవించారు అనే చెప్పించాలి. రావు రమేష్, అనసూయ, జగపతిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

  • ‘యాత్ర’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • విచారణ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • సీమ రాజా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • అమావాస్య రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యం

ఈ చిత్రం మొదటి రోజు మంచి టాక్ సంపాదించుకోవడంతో .. మంచి కల్లెక్షన్లని రాబట్టింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 5.5 కోట్ల వరకు ప్రీ -రిలీజ్ బిజినెస్ జరుగగా… మొదటి రోజు ఈ చిత్రానికి 2.28 కోట్ల షేర్ ని వసూల్ చేయడం విశేషం. ఇక తెలుగు రాష్ట్రాల్లో ‘యాత్ర’… ఏరియా వైజ్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 0.60 కోట్లు
సీడెడ్ – 0. 43 కోట్లు

atra-movie-first-day-collections1

వైజాగ్ – 0.16 కోట్లు
గుంటూరు – 0.46 కోట్లు
ఈస్ట్ – 0.11 కోట్లు

yatra-movie-first-day-collections2

వెస్ట్ – 0.16 కోట్లు
కృష్ణా – 0.19 కోట్లు
నెల్లూరు – 0.17 కోట్లు

yatra-movie-first-day-collections3

——————————————————-
టోటల్
(ఏ.పి + తెలంగాణా) – 2.28 కోట్లు
——————————————————-

మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టడమే కాకుండా.., రెండో రోజు కూడా ఈ చిత్రానికి మంచి బుకింగ్స్ ఉన్నాయి. ఈ వీకెండ్ లో ఈ చిత్రం 80 కలెక్షన్లు రాబట్టడం ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఎలా కాదనుకున్నా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడం ఖాయంగా కనిపిస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Mahi V Raghav's
  • #mammootty
  • #Mammootty yatra
  • #Yatra Collections
  • #yatra movie 1st day collections

Also Read

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

related news

Priyuralu Pilichindi: చాలామంది నిరాకరించాక మమ్ముట్టి వచ్చారట.. ఆ సినిమా ఏంటో తెలుసా?

Priyuralu Pilichindi: చాలామంది నిరాకరించాక మమ్ముట్టి వచ్చారట.. ఆ సినిమా ఏంటో తెలుసా?

Mohanlal: లవబుల్‌ పిక్‌ షేర్‌ చేసిన మోహన్ లాల్‌.. ఆనందంలో స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌

Mohanlal: లవబుల్‌ పిక్‌ షేర్‌ చేసిన మోహన్ లాల్‌.. ఆనందంలో స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌

trending news

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

14 mins ago
Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

44 mins ago
Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

1 hour ago
Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

2 hours ago
OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

15 hours ago

latest news

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

15 hours ago
Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

16 hours ago
Young Age Love Stories: నిబ్బా నిబ్బి ప్రేమకథలకి ఎందుకంత క్రేజ్‌.. ఓవర్‌ డోస్‌ కాకుంటేనే లైఫ్‌!

Young Age Love Stories: నిబ్బా నిబ్బి ప్రేమకథలకి ఎందుకంత క్రేజ్‌.. ఓవర్‌ డోస్‌ కాకుంటేనే లైఫ్‌!

16 hours ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

17 hours ago
Shriya Saran: సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కోట్ల సంపాదన.. శ్రీయ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Shriya Saran: సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కోట్ల సంపాదన.. శ్రీయ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version