Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: ఆ వైసీపీ నేత చెప్పిన విషయాలు నిజమేనా?

Pawan Kalyan: ఆ వైసీపీ నేత చెప్పిన విషయాలు నిజమేనా?

  • July 19, 2022 / 02:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ఆ వైసీపీ నేత చెప్పిన విషయాలు నిజమేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల కంటే రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. జనవాణి కార్యక్రమం ద్వారా పవన్ కళ్యాణ్ వైసీపీపై ఘాటుగా విమర్శలు చేస్తున్నారనే సంగతి తెలిసిందే. ఏపీలోని రోడ్ల స్థితి గురించి సైతం పవన్ కళ్యాణ్ తన పోస్ట్ ల ద్వారా షాకింగ్ విషయాలను వెల్లడిస్తుండటం గమనార్హం. అయితే వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ పవన్ గురించి చేసిన షాకింగ్ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నాగార్జున యాదవ్ ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అకీరాతో తనకు సంబంధం లేదని పవన్ కళ్యాణ్ చెప్పారని వెల్లడించారు. నేను ఎటువంటి అబద్ధాలు చెప్పడం లేదని ఆయన కామెంట్లు చేశారు. 2007 సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీ ఓపీ 590/2007 పిటిషన్ నంబర్ ను చూడాలని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ను ఫాలో అయ్యే అందరికీ ఈ విషయం తెలుసని ఆయన కామెంట్లు చేశారు.

రేణు దేశాయ్ తో లివింగ్ రిలేషన్ షిప్ ద్వారా కొడుకు పుట్టాడా అని ప్రశ్నించిన సమయంలో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ తో కానీ అకీరా నందన్ తో కానీ సంబంధం లేదని చెప్పాడని ఆయన తెలిపారు. అకీరాతో సంబంధం లేదని పవన్ చెబుతున్నాడని మరి అకీరా నందన్ ఎలా జన్మించాడని నాగార్జున యాదవ్ ప్రశ్నించారు. నాగార్జున యాదవ్ కామెంట్లపై పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

పవన్ కళ్యాణ్ వైసీపీ నేత నాగార్జున యాదవ్ చేసిన కామెంట్లపై ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల షూటింగ్ లు అంతకంతకూ వాయిదా పడుతున్నాయి. హరిహర వీరమల్లు సినిమా 2023 సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కావడం కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ గురించి క్రిష్ స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akira Nandan
  • #pawan
  • #pawan kalyan
  • #Renu Desai

Also Read

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

4 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

7 hours ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

7 hours ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

8 hours ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

21 hours ago

latest news

Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

10 mins ago
Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

59 mins ago
Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

Ee Paata Korinavaaru: పాజిటివ్ రెస్పాన్స్ తో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ రన్ కొనసాగిస్తున్న చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version