Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఏ మంత్రం వేసావె

ఏ మంత్రం వేసావె

  • March 9, 2018 / 09:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఏ మంత్రం వేసావె

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన మొట్టమొదటి చిత్రమైన “ఏ మంత్రం వేసావె” దాదాపు అయిదేళ్ళ తర్వాత దుమ్ము దులుపుకొని ఇవాళ విడుదలైంది. “పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి” చిత్రాలతో విజయ్ దేవరకొండ సంపాదించుకొన్న క్రేజ్ ను క్యాష్ చేసుకొనేందుకు ఈ చిత్రాన్ని ఇప్పుడు విడుదల చేశారు. మరి ఈ డెబ్యూ మూవీ ఆడియన్స్ ను ఏమేరకు ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం..!!ye-mantram-vesave-review

కథ : నిక్కీ (విజయ్ దేవరకొండ) ఒక గేమర్. గేమ్స్ అంటే ఎంత పిచ్చి అంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను మాత్రమే కాదు బయట ప్రపంచంతో సైతం సంబంధం లేకుండా రోజుల తరబడి గేమ్స్ ఆడుతూనే ఉంటాడు. ఆ విధంగా వర్చువల్ వరల్డ్ కి ఎడిక్ట్ అయిపోయిన నిక్కీ ఆన్ లైన్ లో పరిచయమైన రాగ్స్ (శివానీ సింగ్) అనే అమ్మాయి కారణంగా ప్రపంచాన్ని చూడడం మొదలుపెడతాడు.

అయితే.. రాగ్స్ కోసం వెతికే సమయంలో కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటాడు నిక్కీ. ఆ సమస్యల నుంచి నిక్కీ ఎలా బయటపడ్డాడు? ఇంతకీ నిక్కీని రోడ్డు మీద పరిగెట్టించిన రాగ్స్ గోల్ ఏంటి అనేది “ఏ మంత్రం వేసావే” కథాంశం.ye-mantram-vesave-review1

నటీనటుల పనితీరు : హీరోగా విజయ్ దేవరకొండ పరిచయ చిత్రం అవ్వడం వలన “ఏ మంత్రం వేసావే”లో మనోడి పెర్ఫార్మెన్స్ ని చూసి ఇప్పుడు జస్టిఫై చేయడం కరెక్ట్ కాదు. అయినప్పటికీ.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ యాక్టింగ్, కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్ చూడ్డానికి చిరాగ్గా ఉన్నాయి. అసలు సన్నివేశానికి సంబంధం లేకుండా దేవరకొండ పలికించే హావభావాలు చూడ్డానికి కూడా ఇబ్బందిపడాలి.

హీరోయిన్ గా నటించిన శివానీ సింగ్ గ్లామర్ డాల్ తరహాలో సినిమాకి గ్లామర్ అద్దడానికి తప్పితే ఎందుకూ ఉపయోగపడలేదు. పైగా బ్లాంక్ ఫేస్ పెట్టిన ఆ అమ్మడిని తెరపై చూడ్డానికి కూడా ఓపిక కావాలి. ఇక మిగతా ముఖ్యపాత్రలు పోషించిన నటీనటులకు ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ పోషించారనే విషయంలో క్లారిటీ వారికైనా ఉందో లేదో వాళ్ళకే తెలియాలి.ye-mantram-vesave-review2

సాంకేతికవర్గం పనితీరు : అబ్బత్ సమత్ సంగీతం గురించి, శివారెడ్డి సినిమాటోగ్రఫీ గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిందేమీ లేదు. ఈ ఇద్దరి పనితనం ప్రేక్షకుల సహనానికి పరీక్షలా మారిందే తప్ప సినిమాకి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇక దర్శకుడు చెప్పాలనుకొన్నదానికి, సినిమాలో చూపించినదానికి ఏమాత్రం సంబంధం లేదు. పైగా.. అనవసరంగా అల్లిన సన్నివేశాలు ఎందుకు అనేది దర్శకుడి విజ్ఞతకే వదిలేస్తున్నాం. అసలు ఇన్నేళ్ల తర్వాత ఉన్నట్లుండి ఈ చిత్రాన్ని ఎందుకని సడన్ గా రిలీజ్ చేయాలనుకొన్నారో దర్శకనిర్మాతలకే తెలియాలి. కెరీర్ పరంగా విజయ్ దేవరకొండకి మైనస్ అవుతుందే తప్ప ప్రేక్షకులకి గానీ దర్శకనిర్మాతలకు కానీ ఏమాత్రం ఉపయోగపడదు. కావున విజయ్ దేవరకొండ వీరాభిమానులు మాత్రమే కాదు సగటు సినిమా అభిమానులకు కూడా ఏమాత్రం ఉపయోగపడదు.ye-mantram-vesave-review3

విశ్లేషణ : విజయ్ దేవరకొండే స్వయంగా “ఇది నా బ్యాక్ లాగ్, అనగా ఫెయిల్ అయిన సబ్జెక్ట్” అని తన ట్విట్టర్ ద్వారా ఎనౌన్స్ చేసిన “ఏ మంత్రం వేసావే” చిత్రాన్ని చూడకుండా ఉండడం ఉత్తమమైన పని.ye-mantram-vesave-review4

రేటింగ్: 1/5

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Shivan Singh
  • #Vijay Deverakonda
  • #Ye Mantram Vesave Movie Rating
  • #Ye Mantram Vesave Review
  • #Ye Mantram Vesave Telugu Review

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

11 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

12 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

13 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

17 hours ago

latest news

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

6 hours ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

11 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

13 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

13 hours ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version