Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Mahesh Babu, Trivikram: యంగ్ హీరోకి త్రివిక్రమ్ ఛాన్స్..!

Mahesh Babu, Trivikram: యంగ్ హీరోకి త్రివిక్రమ్ ఛాన్స్..!

  • September 1, 2022 / 01:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Trivikram: యంగ్ హీరోకి త్రివిక్రమ్ ఛాన్స్..!

క్వాలిటీ సినిమాలను తెరకెక్కించడంతో మాలీవుడ్ స్టయిలే వేరే. అక్కడ ఎన్నో దశాబ్దాలుగా మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. గొప్ప గొప్ప టెక్నీషియన్లు, ఆర్టిస్ట్ లు ఉన్నారక్కడ. కాకపోతే అక్కడ మార్కెట్ చిన్నది కావడంతో చాలా ఏళ్లు మలయాళ సినిమాలు వేరే భాషలకు రీచ్ కాలేకపోయాయి. కానీ ఇప్పుడు ఓటీటీ హవా పెరగడంతో మలయాళ సినిమా రీచ్ పెరిగింది. ఇప్పుడు ఆ భాషా చిత్రాలకు కూడా అందరూ బాగా చూస్తునానరు.

అక్కడి దర్శకులు, నటుల టాలెంట్ గురించి ప్రతి ఒక్కరికీ అర్ధమవుతోంది. ఈ క్రమంలోనే మలయాళ నటీనటులకు వేరే భాషల సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. తెలుగు, హిందీ భాషల్లో కూడా మలయాళ నటుల డిమాండ్ పెరిగింది. జయరాం, ఉన్ని ముకుందన్, ఫహద్ ఫాజిల్.. ఇలా చాలా మంది నటులు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మరో మలయాళ టాలెంటెడ్ హీరో టాలీవుడ్ లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. అతడు మరెవరో కాదు..

రోషన్ మాథ్యూ. యంగ్ హీరోగా మలయాళంలో ఎంట్రీ ఇచ్చిన రోషన్ తన పెర్ఫార్మన్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ‘కప్పెలా’ సినిమా అతడికి మంచి హిట్టిచ్చింది. అలానే ‘సీయూ సూన్’ లాంటి సినిమాల్లో కూడా నటించారు. ఓ పక్క హీరోగా నటిస్తోన్న మరోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా వెండితెరపై కనిపిస్తున్నారు.

బాలీవుడ్ లో కూడా ఇతడికి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు త్రివిక్రమ్.. మహేష్ బాబు హీరోగా తెరకెక్కించనున్న సినిమాలో రోషన్ ను కీలకపాత్ర కోసం ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలో అతడి రోల్ చాలా స్పెషల్ గా ఉంటుందని చెబుతున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Naga Vamsi
  • #Pooja Hegde
  • #Roshan Mathew
  • #SSMB28

Also Read

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘వారణాసి’ మరో లీక్‌.. ఇప్పుడు కూడా అఫీషియల్‌గా రిలీజ్‌ చేస్తారా?

Varanasi: ‘వారణాసి’ మరో లీక్‌.. ఇప్పుడు కూడా అఫీషియల్‌గా రిలీజ్‌ చేస్తారా?

Athidhi: రీరిలీజ్‌కి మరోసారి వర్క్‌.. ‘అతిథి’ కోసం మరోసారి టేబుల్‌పైకి..

Athidhi: రీరిలీజ్‌కి మరోసారి వర్క్‌.. ‘అతిథి’ కోసం మరోసారి టేబుల్‌పైకి..

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

trending news

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

39 mins ago
NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

4 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

5 hours ago
Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

9 hours ago
Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

10 hours ago

latest news

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

4 hours ago
Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

4 hours ago
Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

5 hours ago
Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

8 hours ago
స్టార్‌ బయోపిక్‌.. చర్చలోకి కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పేరు

స్టార్‌ బయోపిక్‌.. చర్చలోకి కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పేరు

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version